2016 లో రానున్న యమహా కొత్త బైక్ వైజడ్‌ఎఫ్-ఆర్1యస్

By Anil

జపాన్‌కు చెందిన దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారి సంస్థ యమహా భారత్‌లో తన వైజడ్‌ఎఫ్-ఆర్1యస్ మోడల్‌ను 2016 ఫిబ్రవరిలో విడుదల చేనుంది.

అప్పటికే భారత్‌లో వైజడ్ఎఫ్-ఆర్1 మరియు వైజడ్ఎఫ్-ఆర్1ఎమ్ అనే మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. అయితే స్ట్రీట్ ఫ్రెండ్లి అని పిలువబడే ఈ వైజడ్ఎఫ్-ఆర్1యస్ మోటల్‌ను భారతీయులకు అందిచనుంది.

యమహా బృందం ఇప్పుడు వైజడ్ఎఫ్-ఆర్1 స్పూర్తితో ఈ సరికొత్త వైజడ్‌ఎఫ్-ఆర్1యస్ ను రూపొందించటానికి ఎంతో డబ్బు మరియు సమయాన్ని వెచ్చిస్తున్నారు.
మరిన్ని ఆసక్తికరమైన వియాల కోసం: కొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ విడుదల: ధర, స్పెసిఫికేషన్స్ కోసం..

మీ కోసం వైజడ్‌ఎఫ్-ఆర్1యస్ యొక్క పూర్తి సమాచారం అందిచాము మరి ఓ లుక్కేయండి.

ఇంజన్ :

ఇంజన్ :

  • ఇంజన్: 998సీసీ
  • సిలిండర్స్: ఇన్ లైన్ 4-సిలిండర్ ఇంజిన్
  • కూలింగ్ సిస్టమ్: లిక్విడ్ కూలింగ్ సిస్టమ్
  • హార్స్‌పవర్: 197.2 హెచ్.పి
  • టార్క్: 112.4 అత్యధిక టార్క్
  • గేర్ బాక్స్: 6-స్పీడ్ స్లిప్పర్ క్లచ్ గేర్ బాక్స్
  • స్పెసిఫికేషన్స్ :

    స్పెసిఫికేషన్స్ :

    • లీన్ యాంగిల్ సెన్సిటివ్ టి.సి.యస్
    • పవర్ డెలివరి మోడ్
    • స్లైడ్ కంట్రోల్ సిస్టమ్
    • లిఫ్ట్ కంట్రోల్ సిస్టమ్
    • లాంచ్ కంట్రోల్ సిస్టమ్ ఇలాంటి ఎన్నో స్పెసిఫికేషన్స్ ఇందులో ఉన్నాయి.
    • ఫీచర్స్ ;

      ఫీచర్స్ ;

      వైజడ్ఎఫ్ కు చెందిన మూడు మోడల్స్ ఒకే విధమైన స్టైల్‌ను కలిగి ఉంటాయి మరియు ఈ మూడు కూడా మోటో జిపి ప్రొటోటైప్ ప్రేరణతో తయారుచేయబడ్డాయి. యమహా వైజడ్ఎఫ్-ఆర్1యస్ బైక్ యల్.ఇ.డి టర్న్ సిగ్నల్స్ మరియు టెయిల్ లైట్స్‌ని కలిగి ఉంది.

      లభించు రంగులు :

      లభించు రంగులు :

      వైజడ్ఎఫ్-ఆర్1యస్ ముఖ్యంగా నాలుగు కొత్త రంగుల్లో లభించును.

      • మట్టే గ్రే
      • ర్యాపిడ్ రెడ్
      • ఇంటెన్సిటి వైట్
      • రవెన్
      • ధర :

        ధర :

        2016 సంవత్సరం ఫిబ్రవరిలో విడుదల చేయనున్న వైజడ్ఎఫ్-ఆర్1యస్ యొక్క ధర 14,990 అమెరికా డాలర్లుగా లేదా 9,77,946. రూపాయలుగా ఉండనుంది.

Most Read Articles

Read more on: #యమహా
English summary
Yamaha YZF-R1S has been introduced as a street friendly superbike. The Japanese manufacturer will commence the sale of this superbike from February 2016, at a price of USD 14,990 or INR 9,77,946.
Story first published: Wednesday, October 7, 2015, 18:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X