ఆగస్ట్ నాటికి యమహా వైజడ్ఎఫ్-ఆర్3 విడుదల?

By Vinay

యమహా కొనుగోలుదారులకు మరియు అభిమానులకు త్రిల్‌ను నింపుతూ తన మోటార్ సైకిళ్లను అందిస్తోంది. కోరుకున్న దాని కంటే ఎక్కువగా తన ఉత్పత్తులను అందిస్తోంది.

యమహా తన వైజడ్ఎఫ్-ఆర్15 మోడల్‌ను విడుదల చేసినప్పుడు అది అందరి అంచాలను మించిపోయింది. తర్వాత తన మోడళ్లను 150సీసీ స్పోర్ట్ సెగ్మెంట్లో అభివృద్ధి చేస్తోంది.

yamaha

భారత్‌లో కొన్ని తయారీ సంస్థలు క్వాటర్-లీటర్ సెగ్మెంట్లో ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి. యమహా కూడా తన వైజడ్ఎఫ్-ఆర్3 స్పోర్ట్ బైక్‌ను కూడా భారత్‌లో అందిస్తోంది.

yamaha

వైజడ్ఎఫ్-ఆర్3 స్పెసిఫికేషన్స్ :
ఇంజన్ : 321సీసీ, ఇన్‌లైన్, 2-సిలిండర్, లిక్విడ్ కూల్డ్.
హార్స్‍‌పవర్ : 41.42.
టార్క్ : 29.6ఎన్ఎమ్.
గేర్‌బాక్స్ : 6-స్పీడ్, కాన్స్‌టాంట్ మెష్.

yamaha

యమహా వైజడ్ఎఫ్-ఆర్3 ఏబీఎస్ వంటి భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తోంది. దీని ఇన్స్ట్రుమెంట్‌లు డిజిటల్/అనలాగ్‌ సిస్టమ్‌తో స్పోర్టీగా ఉన్నాయి. ఇందుకు వాడిన ప్లాస్టిక్ క్వాలిటీ చాలా ఎక్కువ నాణ్యతను కలిగి ఉంది.

ప్రస్తుతం ఎక్కువ ధర ఉన్న కవసాకి నింజా 300తో ఇది పోటీ పడనుంది. వైజడ్ఎఫ్-ఆర్3 స్థానికంగా భారత్‌లో అసెంబుల్ చేయబడింది. ఇది దీనికి కొంచెం కలిసి రానుంది.

Also read : మరిన్ని ఆసక్తికర విషయాలు

Most Read Articles

English summary
Yamaha is known to constantly provide motorcycles that thrill their fans and buyers. They have an unique quality of providing more than expected from their products.
Story first published: Monday, July 13, 2015, 9:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X