గస్టో 125 స్కూటర్‌ను విడుదల చేసిన మహీంద్రా: ఫీచర్లుమరిన్ని వివరాల కోసం

By Anil

మహీంద్రా టూ వీలర్స్ వారు తమ సరికొత్త గస్టో 125 స్కూటర్ ను జనవరి 11, 2016 న ఆవిష్కరించారు. దీనిని త్వరలో జరగబోయే 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనున్నారు. ఆటో షో తరువాత ఈ స్కూటర్‌ను దేశ వ్యాప్తంగా అమ్మకాలకు సిద్దం చేయనున్నారు.

మహీంద్రా టూ వీలర్స్ వారు ఆవిష్కరించిన గస్టో 125 స్కూటర్‌కు చెందిన సాంకేతికల వివరాలు క్రింది కథనంలో

డిజైన్

డిజైన్

మహీంద్రా వారు విడుదల చేసే ప్రతి టూ వీలర్లో ఒక కొత్త అంశాన్ని తీసుకువస్తారు. అయితే ప్రస్తుతం గస్టో స్కూటర్‌ను డిజైన్ పరంగా బాగా అభివృద్ది చేశారని చెప్పవచ్చు. మహీంద్రా వారు వీటిలోని కొత్త డికాల్స్‌ కు విభిన్న రంగులు అందించి ఈ గస్టో 125 ను డిజైన్ చేశారు.

ఇంజన్

ఇంజన్

ఇందులో 124.57 సీసీ గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ , ఎ-టిఇసి ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 8.5 బిహెచ్‌పి పవర్ మరియు 10ఎన్ఎమ్ అత్యధిక టార్క్ ఇవ్వగలదు.

 మైలేజ్

మైలేజ్

ఇందులో గల ఇంజన్ సివిటి గేర్ బాక్స్ కలదు. ఇది లీటర్ కు 60 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడానికి సహాయపడుతుంది.

 లభించు రంగులు

లభించు రంగులు

మహీంద్రా గస్టో 125 స్కూటర్ నాలుగు విభిన్న రంగుల్లో లభించును.

  • ఆరేంజ్ రష్ (డ్యూయల్ టోన్)
  • బోల్ట్ వైట్ (డ్యూయల్ టోన్)
  • మోనార్క్ బ్లాక్
  • రిగాల్ రెడ్
  • మహీంద్రా గస్టో 125 ఫీచర్లు

    మహీంద్రా గస్టో 125 ఫీచర్లు

    • హైట్ అడ్జస్టబుల్ సీట్
    • రిమోట్ ఫ్లిప్ కీ
    • ఫైండ్ మీ ల్యాంప్స్
    • ట్యూబ్ లెస్ టైర్లు
    • మహీంద్రా గస్టో 125 ఫీచర్లు

      మహీంద్రా గస్టో 125 ఫీచర్లు

      • టెలిస్కోపిక్ సస్పెన్షన్
      • గైడ్ ల్యాంప్
      • ఫ్రంట్ కిక్
      • విశాలమైన సీట్ అండర్ స్టోరేజ్
      • టూ వీలర్ల కథనాలు....
        1. 2016 కు కొత్త మోడళ్లతో వస్తున్న హ్యార్లి‌డేవిడ్‌సన్: మరింత చదవండి

        2. టివీఎస్ యాడ్‌లో పంచెకట్టుతో కనువిందు చేసిన ధోని ప్రభుదేవా: ఇక్కడ క్లిక్ చేయండి

Most Read Articles

English summary
Mahindra Gusto 125 Revealed; Launch Post 2016 Auto Expo
Story first published: Tuesday, January 12, 2016, 12:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X