ఆక్టివా ఐ అప్‌డేటెడ్ వెర్షన్‌ను రూ. 50,255 ల వద్ద విడుదల చేసిన హోండా

By Anil

దేశీయంగా అత్యధికంగా అమ్మకాలు సాధిస్తున్న టూ వీలర్లలో స్థానంలో హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా వారి ఆక్టివా మొదటి స్థానంలో ఉంది. అయితే ఈ అమ్మకాలను మరింత పెంచడానికి హోండా సంస్థ తమ ఆక్టివాలోని ఐ మోడల్‌ను అప్‌డేటెడ్ వెర్షన్‌గా కేవలం రూ. 50,255 ఎక్స్‌షోరూ‌మ్‌ (ముంబాయ్)గా విడుదల చేసింది. దీని గురించి పూర్తి వివరాలు కోసం....

ఆక్టివా ఐ అప్‌‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసిన హోండా

హోండా ఆక్టివా ఐ స్టాండర్డ్ వేరియంట్ నలుపు మరియు పియర్ల్ అమేజింగ్ వైట్ కలర్ అప్షన్‌లో అందుబాటులోకి వచ్చింది.

ఆక్టివా ఐ అప్‌‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసిన హోండా

స్టాండర్డ్ వేరియంట్లోని కొత్త రంగులు పియర్ల్ ట్రాన్స్ మరియు క్యాండీ జాజి బ్లూ లుగా ఉన్నాయి.

ఆక్టివా ఐ అప్‌‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసిన హోండా

డీలక్స్ రేంజిలో ఇంపీరియల్ రెడ్ మెటాలిక్ రంగులో ఆక్టివా ఐ లభిస్తుంది. దీనితో పాటు పియర్ల్ అమేజింగ్ వైట్ మరియు ఆర్చిడ్ పర్పుల్ మెటాలిక్ రంగుల్లో కూడా లభిస్తుంది.

ఆక్టివా ఐ అప్‌‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసిన హోండా

సాంకేతిక వివరాల పరంగా చూస్తే ఆక్టివా ఐలో 110 సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ హెచ్‌ఇటి ఇంజన్ కలదు.

ఆక్టివా ఐ అప్‌‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసిన హోండా

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 8 బిహెచ్‌‌పి పవర్ మరియు 8.74 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఆక్టివా ఐ అప్‌‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసిన హోండా

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా వారి కథనం ప్రకారం ఈ హోండా ఆక్టివా ఐ లీటర్‌కు 83 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదని తెలిపింది. ఇందులో ఆప్షనల్‌గా కాంబి బ్రేక్ సిస్టమ్‌ను అందించారు

ఆక్టివా ఐ అప్‌‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసిన హోండా

జపాన్‌కు చెందిన హోండా సంస్థ ఈ ఆక్టివా ఐ స్కూటర్‌ను మూడు కొత్త రంగుల్లో మినహాయించి మరేవిధమైన మార్పులు ఇందులో చోటు చేసుకోలేదు.

ఆక్టివా ఐ అప్‌‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసిన హోండా

ఈజిప్ట్ విమాన ప్రమాదం ఏలియన్స్ పనేనా ?

Most Read Articles

Read more on: #హోండా #hyundai
English summary
New Honda Activa-i Launched In India For Rs. 50,255
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X