హారన్ల నోరు మూయించినున్న తమిళనాడు ప్రభుత్వం

తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని వాహనాలు వినియోగించే పెద్ద పెద్ద హార‌న్‌ల బ్యాన్ చేయాలని మద్రాస్ హై కోర్టుకు విన్నవించింది.

తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని వాహనాలు వినియోగించే పెద్ద పెద్ద హార‌న్‌ల బ్యాన్ చేయాలని మద్రాస్ హై కోర్టుకు విన్నవించింది. వివిధ రకాలు ఆటోమొబైల్స్ అనుమతులు లేకుండా వినియోగించే హారన్‌లు, ఆంప్లిఫైయర్ల ద్వారా ధ్వని కాలుష్యం జరుగుతోందనే నెపంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం వీటి రద్దును ప్రకటించిన 15 రోజుల్లోపు పూర్తి స్థాయిలో పెద్ద హారన్‌ల వినియోగాన్ని అరికట్టాలని కూడా సూచించింది.

తమిళనాడులో పెద్ద హారన్లపై నిషేధం

హారన్‌ల రద్దుకు సంభందించి దాఖలైన ప్రజా ప్రయోజనాల వాజ్యాన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు ఎక్కువ ధ్వని ప్రభావం ఉన్న స్పీకర్లు, హారన్లు మరియు ఆంప్లిఫైయర్ల వినియోగాన్ని రద్దు చేయలాని మరియు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు రాష్ట్రానికి సూచించింది.

తమిళనాడులో పెద్ద హారన్లపై నిషేధం

దర్మాసనం తీర్పు ప్రకారం తమిళనాడులోని సంభందితి సాధికారక బృందాలు స్పీకర్లు, భారీ శబ్దాన్నిచ్చే హారన్లు వినియోగించడం మరియు ధ్వని కాలుష్యానికి కారణమ్యే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

తమిళనాడులో పెద్ద హారన్లపై నిషేధం

సంబంధిత అధికారులు తెలిపిన నివేదికల ప్రకారం, ధ్వని కాలుష్య నియమాలను ఉల్లంఘించిన వారిపై రెగ్యులేషన్ మరియు కంట్రోల్ నియమాల ప్రకారం సెప్టెంబర్ 20 నుండి నవంబర్ 18, 2016 మధ్యన సుమారుగా 111 కేసులు నమోదు చేసినట్లు తెలిసింది.

తమిళనాడులో పెద్ద హారన్లపై నిషేధం

  • టోల్ రద్దును డిసెంబర్ 1, 2016 వరకు పొడగింపు
  • హ్యుందాయ్ శాంట్రోను తిరిగి విడుదల చేయడం వెనకున్న కారణాలేంటి...?
  • ఫిబ్రవరి 2017 లో విడుదల కానున్న సుజుకి ఇగ్నిస్

Most Read Articles

English summary
Tamilnadu Govt. Ready To Ban The Usage Of Air Horns
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X