రహదారి మధ్యలో అగ్నికి ఆహుతైపోయిన బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200

తమిళనాడులో రహదారి మీద ఓ బజాజ్ పల్సర్ 200 బైకు అగ్ని ఆహుతయ్యి రోడ్డు మీదే కాలిబూడిదైపోయింది. రైడర్ దీనిని నడుపుతున్నడు మంటలు చెలరేగడాన్ని గుర్తించి రోడ్డు ప్రక్కన ఆపేశాడు.

By Anil

16 నెలల క్రితం కొనుగోలు చేసిన బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 బైకులో మంటలు చెలరేగి రోడ్డు మీదే కాలి బూడిదయ్యింది. తమిళనాడులోని పసుమలైకి చెందిన దనిష్ అహ్మద్ అనే విద్యార్థి ఈ బైకులో ప్రయాణిస్తున్నపుడు ఇలా జరిగింది.

ఉన్నట్లుండి కాలి బూడిదైపోయిన బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200

దనిష్ అహ్మద్ బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 బైకులో కాలేజ్‌కు వెళుతున్న సమయంలో బైకులో మంటలు వస్తున్నాయని గుర్తించి ఉన్నపలంగా రోడ్డు మీద ఆపేశాడు.

ఉన్నట్లుండి కాలి బూడిదైపోయిన బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200

క్షణాల్లోనే బైకు మొత్తం అగ్నికి ఆహుతైపోయి, పూర్తిగా కాలిపోయింది. అయితే దీనికి కారణం తెలియాల్సి ఉంది.

ఉన్నట్లుండి కాలి బూడిదైపోయిన బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200

ఇందులో ఎలాంటి అదనపు విఢిబగాలు జోడించడం చేయలేదని తెలిపాడు. మరియు సరిగ్గా సమయానికి సర్వీసింగ్ చేయిస్తూ వచ్చానని మరియు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నపుడు ఇలా జరిగిందని వాపోయాడు.

ఉన్నట్లుండి కాలి బూడిదైపోయిన బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200

ఇలా ఉన్నపలంగా బైకు అగ్నికి ఆహుతైపోవడానికి కారణం ఏమిటో అర్థం కాలేదు, అయితే షార్ట్ సర్య్కూట్ జరిగి ఉంటుందని భావిస్తున్నాడు.

ఉన్నట్లుండి కాలి బూడిదైపోయిన బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200

ఇదిలా ఉండగా తాను ఈ బైకును కొనుగోలు చేసిన డీలర్ కొత్త బైకును ఉచితంగా ఇస్తామని చెప్పినట్లు దనిష్ అహ్మద్ వివరించాడు.

ఉన్నట్లుండి కాలి బూడిదైపోయిన బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200

పల్సర్ ఆర్ఎస్200 బైకును బజాజ్ తమ చకన్ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేసింది. బజాజ్ ఇందులో 200సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్ అందించింది.

ఉన్నట్లుండి కాలి బూడిదైపోయిన బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200

ఇందులోని శక్తివంతమైన 199.5సీసీ సామర్థ్యం ఉన్న సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 24బిహెచ్‌పి పవర్ మరియు 18.3ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 బైకు అగ్నికి ఆహుతైపోవడాన్ని ఇక్కడ ఉన్న వీడియో ద్వారా వీక్షించగలరు....

Via Rushlane

Most Read Articles

Read more on: #బజాజ్
English summary
Read In Telugu Bajaj Pulsar RS 200 Engulfed In Flames In the Middle Of Road
Story first published: Saturday, April 22, 2017, 14:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X