బిఎస్-3 బైకులను ఇప్పటికీ కొనుగోలు చేయవచ్చా ?

బిఎస్-3 టూ వీలర్ల విక్రయాలకు బ్రేక్ పడిన తరువాత, ఇప్పుడు మీరు నమ్మశక్యంగాని ధరతో బిఎస్-3 బైకులను సొంత చేసుకోవచ్చనే పుకార్లు ఇంటర్నెట్లో దుమారం రేపుతున్నాయి. ఇంత వరకూ నిజమో చూద్దాం రండి...

By Anil

దేశీయంగా బిఎస్-3 వాహనాల తయారీ మరియు విక్రయాలను భారత్ ప్రభుత్వం రద్దు చేసింది. ఏప్రిల్ 1, 2017 కు ముందు అనేక ద్విచక్ర వాహన తయారీ సంస్థలు స్టాకును క్లియర్ చేసుకునేందుకు భారీ ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించాయి.

బిఎస్-3 బైకులను ఇప్పటికీ కొనుగోలు చేయవచ్చా

అయితే స్టాక్ క్లియర్ కాని బిఎస్-3 మోటార్ సైకిళ్లను కొంత మంది డీలర్లు మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తెలిసింది. భారీ డిస్కౌంట్లతో పాత బిఎస్3 వాహనాలను కస్టమర్లకు కట్టబెడుతున్నట్లు సమాచారం.

బిఎస్-3 బైకులను ఇప్పటికీ కొనుగోలు చేయవచ్చా

మరి ఇది ఎంత వరకు నిజం. ఇలా చేయడం సాధ్యమేనా వంటి వివరాలు ఇవాళ్టి కథనంలో తెలుసుకుందాం రండి.

బిఎస్-3 బైకులను ఇప్పటికీ కొనుగోలు చేయవచ్చా

ఆస్ట్రియన్‌కు చెందిన దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ కెటిఎమ్ ఇండియా విభాగం కూడా తమ మునుపటి బిఎస్3 టూ వీలర్ల స్టాకును క్లియర్ చేసుకోవడంలో విఫలం చెందింది. అయితే పాత కెటిఎమ్ తమ పాత బిఎస్-3 టూ వీలర్లను విక్రయిస్తున్నట్లు తెలిసింది.

బిఎస్-3 బైకులను ఇప్పటికీ కొనుగోలు చేయవచ్చా

కెటిఎమ్ తమ పాపులర్ మోటార్ సైకిల్ డ్యూక్ 390 మోటార్‌ సైకిల్‌ మీద భారీ డిస్కౌంట్లు మరియు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చనే రూమర్లు ఇంటర్నెట్లో ప్రబలుతున్నాయి. అయితే బ్యాన్ చేసిన బిఎస్-3 మోడల్స్‌ను ఇంకా విక్రయిస్తున్నారా అనే అనుమానం చాలా మందిలో మొదలై ఉంటుంది.

బిఎస్-3 బైకులను ఇప్పటికీ కొనుగోలు చేయవచ్చా

ప్రస్తుతం కెటిఎమ్ వద్ద బిఎస్-3 వాహనాల అంత పెద్ద మొత్తంలో లేవు. దీనికి కారణం కెటిఎమ్ బైకులు ఎప్పటికప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడుపోవడం ద్వారా అమ్ముడు పోని బిఎస్-3 మోటార్ సైకిళ్ల స్టాక్ నిలిచే అవకాశం లేదని తేలింది.

బిఎస్-3 బైకులను ఇప్పటికీ కొనుగోలు చేయవచ్చా

ప్రస్తుతం ఉన్న పుకార్ల ప్రకారం అమ్ముడుపోకుండా నిలిచిపోయిన బిఎస్-3 కెటిఎమ్ 390 బైకును రూ. 1.5 లక్షల ధరకే విక్రయిస్తున్నట్లు తెలిసింది. నిజానికి దీని ధర సుమారుగా 2.5 లక్షలుగా ఉంది.

బిఎస్-3 బైకులను ఇప్పటికీ కొనుగోలు చేయవచ్చా

ఏప్రిల్1, 2017 గడువు ముగిసేలోపు ఉన్న బిఎస్-3 బైకులను డీలర్ల వారి పేరు మీద ఇన్ వాయిస్ బిల్లుతో కొనుగోలు చేస్తాయి. వాటిని డైరక్టుగా కస్టమర్లకు సెకండ్ హ్యాండ్ బైకుగా విక్రయిస్తారు. అయితే అసలైన ధర కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

బిఎస్-3 బైకులను ఇప్పటికీ కొనుగోలు చేయవచ్చా

ఏప్రిల్ 1, 2017 లోపు కొనుగోలు చేసిన బైకులను మూడు నెలల కాలవ్యవధిలోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. పైన తెలిపిన మేరకు డీలర్లు బిఎస్-3 బైకులను డైరక్టుగా కస్టమర్ల పేరును రిజిస్టర్ చేయిస్తారు.

బిఎస్-3 బైకులను ఇప్పటికీ కొనుగోలు చేయవచ్చా

డ్రైవ్‌పార్క్ బృందం కొన్ని కెటిఎమ్ ప్రధాన డీలర్లను సంప్రదించిన తరువాత ఇది నిజం కాదని తేలింది. ఒక వేళ మీకు సమీపంలోని కెటిఎమ్ విక్రయదారులు బిఎస్-3 బైకులను విక్రయిస్తున్నట్లయితే మాతో పంచుకోండి.

బిఎస్-3 బైకులను ఇప్పటికీ కొనుగోలు చేయవచ్చా

కెటిఎమ్ ఇండియా లైనప్‌‌లోని అన్ని మోటార్ సైకిళ్లలో బిఎస్-4 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ అప్‌గ్రేడ్ చేసింది. 2017 డ్యూక్ బైకు రూ. 2.50 లక్షలు ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu to know about Still Buy A KTM Duke 390 BS-III Model. Get more details about ktm 390 price, engine, features, specifications and more.
Story first published: Sunday, April 16, 2017, 11:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X