Just In
- 6 hrs ago 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 8 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 9 hrs ago కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 11 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్‌పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బిఎస్-IV ఇంజన్‌తో హీరో గ్లామర్ విడుదల: ధర, ఇంజన్ మరియు ఇతర వివరాలు
హీరో మోటోకార్ప్ తమ 2017 గ్లామర్ మోటార్ సైకిల్‌ను బిఎస్-IV ఇంజన్ మరియు ఫ్యూయల్ ఇంజెక్షన్ ఆప్షన్‌తో విడుదల చేసింది. దీనికి చెందిన మరిన్ని వివరాల కోసం....
దేశీయ
దిగ్గజ
కమ్యూటర్
మోటార్
సైకిళ్ల
తయారీ
సంస్థ
హీరో
మోటోకార్ప్
తమ
గ్లామర్
ఫ్యూయల్
ఇంజెక్టెడ్
వేరియంట్లో
బిఎస్-IV
ఇంజన్
మరియు
ఆటోమేటిక్
హెడ్
ల్యాంప్
ఆన్
ఫీచర్ల
జోడింపుతో
మార్కెట్లోకి
2017
గ్లామర్‌గా
విడదల
చేసింది.
- 2017 గ్లామర్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 57,775 లు
- 2017 గ్లామర్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 59,755 లు
- ఎఫ్ఐ వేరియంట్ బైకు ధర రూ. 66,580 లు
ఫ్యూయల్ ఇంజెక్టడ్ పరిజ్ఞానం ఉన్న గ్లామర్ మోటార్ సైకిల్ కేవలం డిస్క్ బ్రేకు వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్ విక్రయ కేంద్రాలలో ఈ ఎఫ్ఐ వేరియంట్ గ్లామర్‌ను బుక్ చేసుకోవచ్చు. మరి కొన్ని రోజుల్లో డెలివరీలు కూడా ప్రారంభించనున్నారు.
సాంకేతికంగా 2017 హీరో గ్లామర్ ఎఫ్ఐ వేరియంట్లో 125సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ గల ఇది గరిష్టంగా 11.5బిహెచ్పి పవర్ మరియు 11ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.
మునుపటి వేరియంట్‌తో పోల్చితే సమాతరంగా ఉండే ఇంజన్‌ను స్వల్పంగా మార్చి కోణీయంగా అమర్చిన తీరును గమనించవచ్చు. సరికొత్త గ్లామర్ వేరియంట్లు నూతన కార్బోరేటర్లు మరియు అధునాతన ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అందివ్వడం జరిగింది.
డిజైన్ పరంగా మునుపటి గ్లామర్‌తో పోల్చుకుంటే సరికత్త 2017 గ్లామర్ కండలు తిరిగిన ఆకారాన్ని కలిగి ఉంది. ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్ డిజిటల్ మరియు అనలాగ్ సమ్మేళిత ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కలదు.
ప్రస్తుతం విపణిలో ఉన్న హోండా సిబి షైన్, టీవీఎస్ ఫీనిక్స్ మరియు యమహా సెల్యూటో వంటి వాటికి ఇది గట్టిపోటీనివ్వనుంది.