Just In
- 2 hrs ago ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్‌లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
- 19 hrs ago ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- 20 hrs ago నానో కంటే చిన్న కారు ఉందని మీకు తెలుసా.. టాటా మోటార్స్‌కు ఆ కారు చాలా ప్రత్యేకం
- 20 hrs ago అందం బైక్ రైడ్ చేస్తే ఇలాగే ఉంటుందా? మతిపోగొడుతున్న వీడియో
Don't Miss
- News Bridge Collapse: కూలిన నిర్మాణంలోని వంతెన.. తప్పిన ప్రమాదం..
- Finance Stock To Buy: రూ.90కి చేరుకోకున్న రూ.35 స్టాక్.. కారణం ముఖేష్ అంబానీనే తెలుసా..??
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Movies Aavesham Collections 12 రోజులుగా ఫాహద్ ఫాజిల్ బాక్సాఫీస్ ఊచకోత.. 100 కోట్ల క్లబ్లో ఆవేశం!
- Sports హార్దిక్ వద్దు.. రోహిత్ తర్వాత అతనే భారత్ కెప్టెన్- హర్భజన్
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
ఇంపల్స్ బైకును మార్కెట్ నుండి తొలగించిన హీరో మోటోకార్ప్
హీరో మోటోకార్ప్ తమ డ్యూయల్ స్పోర్ట్ మోటార్ సైకిల్ ఇంపల్స్‌ను ఇండియన్ మార్కెట్ నుండి తొలగించింది. తొలగింపు వెనకున్న కారణమేంటో చూద్దాం రండి..
భారత
దేశపు
అతి
పెద్ద
ద్విచక్ర
వాహనాల
తయారీ
సంస్థ
హీరో
మోటోకార్ప్
దేశీయ
విపణిలోని
అమ్మకాల
నుండి
ఇంపల్స్
మోటార్
సైకిల్‌ను
తొలగించింది.
విక్రయ
కేంద్రాల
నుండి
మాత్రమే
కాకుండా
హీరీ
మోటోకార్ప్
అధికారిక
వెబ్సైట్
నుండి
శాశ్వతంగా
కనమరుగు
చేసింది.
హీరో మోటోకార్ప్ మొదటి సారిగా 2010లో లండన్‌లో జరిగిన ఓ వాహన ప్రదర్శన వేదిక మీద ఇంపల్స్‌ను ఆవిష్కరించింది. తరువాత 2011లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది.
తొలి నాళ్లలో మంచి ఫలితాలనిచ్చినప్పటీకీ, రానురాను డిమాండ్ తగ్గిపోవడంతో కొన్ని తాత్కాలికంగా ప్రొడక్షన్ కూడా నిలిపివేసింది.
అయితే చివరికి ఎలాంటి ముందస్తు సూచనలు చేయకుండా తమ అధికారిక వెబ్సైట్ నుండి తొలగించింది. భారతీయ తయారీదారుని నుండి వచ్చిన మొట్టమొదటి డ్యూయల్ స్పోర్ట్ మోటార్ సైకిల్ ఇంపల్స్ కావడం ఆశ్చర్యకరం.
సాంకేతికంగా హీరో ఇంపల్స్ మోటార్ సైకిల్లో 149.2సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ద్వారా ఇంజన్ ఉత్పత్తి చేసే 13బిహెచ్పి పవర్ మరియు 13.4ఎన్ఎమ్ టార్క్ వెనుక చక్రానికి సరఫరా అవుతుంది.
బ్రెజిల్ విపణిలో ఉన్న హోండా ఎన్ఎక్స్ఆర్ బ్రోస్ ఆధారంగా దీనిని హీరో మోటోకార్ప్ ఇంపల్స్ ను డిజైన్ చేసింది. ఆఫ్ రోడింగ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇందులో ముందు వైపున లాంగ్ ట్రావెల్ ఉన్న ఫ్రంట్ ఫోర్క్స్, ముందు వైపున డిస్క్ వెనుక వైపున డ్రమ్ బ్రేక్ కలదు.
డిజైన్ పరంగా హీరో ఇంపల్స్ మంచి మార్కులనే పొందినప్పటికీ, ఇందులో అందించిన ఇంజన్ దీని సౌకర్యానికి ఇమడకపోవడంతో పెద్దగా సక్సెస్ కాలేదని తెలిసింది.
అయితే కొంత మంది డీలర్లు కరిజ్మాలోని 223సీసీ ఇంజన్‌తో ఈ డ్యూయల్ స్పోర్ట్ ఇంపల్స్ మోటార్ సైకిల్ విక్రయాలు చేపట్టడానికి సిద్దమయ్యారు. అయితే సాంకేతిక అంశాలను దృష్టిలో ఉంచుకుని హీరో మోటోకార్ప్ ఇందుకు వ్యతిరేకించింది.
ఇతరులు ఎక్కువగా చదువుతున్న కథనాలు
- అంబానీ కుమారుడి కారులో గడియారం విలువే 1.95 కోట్లు! ఇక ఈ కారు ధర ఎంతో మీరే చూడండి
- మరో నాలుగు రోజుల్లో ఇండియాకు ఎంట్రీ ఇవ్వనున్న లెక్సస్ లగ్జరీ కార్ బ్రాండ్
- టాటా టిగోర్: ఇంజన్, మైలేజ్, స్పెసిఫికేషన్స్, ఫీచర్లు మరియు ఫోటోలు
- రాయల్ ఎన్ఫీల్డ్కు దడ పుట్టించే వార్త వెలువరించిన హోండా టూవీలర్స్
బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకు ఫోటోలను వీక్షించండి....