Just In
- 2 min ago క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- 13 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 15 hrs ago క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 18 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
Don't Miss
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Movies కట్టె పుల్లకు చీరకట్టినా.. మగాళ్ల ప్రవర్తనపై బిగ్‌బాస్ బ్యూటీ హిమజ హాట్ కామెంట్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రాయల్ ఎన్ఫీల్డ్కు దడ పుట్టించే వార్త వెలువరించిన హోండా టూవీలర్స్
హోండా మోటార్ సైకిల్స్ ఇండియాలో మిడిల్‌వెయిట్ మోటార్ సైకిళ్ల తయారీకి ప్రణాళికలు సిద్దం చేస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ను తలదన్నే ఉత్పత్తుల తయారీకి ప్రత్యేక ఇంజనీర్ల బృందాన్ని ఏర్పాటు చేస్తోంది.
జపాన్
దిగ్గజ
మోటార్
సైకిళ్ల
తయారీ
సంస్థ
హోండా
జపాన్
మరియు
థాయిలాండ్
నుండి
ఓ
ఇంజనీర్ల
బృందాన్ని
తెప్పించి
దేశీయంగా
మిడిల్
వెయిట్
బైకుల
అభివృద్ది,
తయారీ
మరియు
ఎగుమతులకు
రంగం
సిద్దం
చేస్తోంది.
ఆసియా హోండా మోటార్ కంపెనీ లిమిటెడ్ ప్రెసిడెంట్ మరియు సిఇఒ నొరియాకి అబె ఇచ్చిన ఓ ఇంటర్వూలో, హోండా మోటార్ సైకిల్స్ ఇండియాలో మిడిల్ వెయిట్ మోటార్ సైకిళ్ల తయారీకి సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు.
ఏప్రిల్ 1, 2017 నుండి హోండా గ్లోబల్ మోటార్ సైకిల్ బిజినెస్ విభాగాధిపతిగా నొరియాకి అబె బాధ్యతలు తీసుకోనున్నారు. అబె మాట్లాడుతూ, ఇప్పటికే థాయిలాండ్ మరియు జపాన్ నుండి కొంత మంది ఇంజనీర్లను ఇండియాలో రీసెర్చ్‌కు పంపిన్నట్లు తెలిపాడు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జపిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఉత్పత్తుల మీద ఆధిపత్యం సాధించే దిశగా హోండా యొక్క మొదటి ప్రయత్నం అని చెప్పవచ్చు. దేశీయంగా అభివద్ది మరియు తయారయ్యే ఈ మోటార్ సైకిళ్లను జపాన్ మార్కెట్‌కు ఎగుమతి చేయనున్నారు.
జపాన్ మార్కెట్లో 250సీసీ నుండి 400సీసీ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లకు డిమాండ్ ఎప్పుడూ ఉంది, అయితే ధర మరియు ఇంజన్ సామర్థ్యం పరంగా జపాన్ మార్కెట్లో పోటీ ఎక్కువగా ఉన్న విషయాన్ని నొరియాకి అబె గుర్తుచేసారు.
రాయల్ ఎన్ఫీల్డ్ విషయానికి వస్తే, ఇండియన్ మార్కెట్లో ధృడమైన మార్కెట్‌ను ఏర్పరచుకుంది. భారీ సంఖ్యలో విక్రయాలు సాధిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ అత్యధిక వృద్దిని నమోదు చేసుకుంటోంది.
ఏప్రిల్ 6 2016 నుండి ఫిబ్రవరి 2017 మధ్య కాలంలో ఐషర్ సంస్థ సుమారుగా 5,92,558 యూనిట్లను ఇండియాలో విక్రయించింది.
- ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గల కారును నడుపుతుంటే ఖచ్చితంగా గుర్తుంచుకోవలసిన విషయాలు...
- రోల్స్ రాయిస్ గురించి షాకయ్యే నిజాలు
- హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ రాడ్ 750 విడుదల ధర రూ.5.8 లక్షలు: విడుదల వివరాలతో పాటు ఫోటోల కోసం...
డ్రైవ్స్పార్క్ నూతనంగా పరిచయం చేసిన ఫోటో గ్యాలరీ
టాటా టిగోర్ స్టైల్ బ్యాక్ సెడాన్ ఫోటోలను వీక్షించండి....
టాటా హెక్సా ఎస్యూవీ ఫోటోలను వీక్షించండి.....
మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఫోటోలను వీక్షించండి....
మారుతి సుజుకి ఇగ్నిస్ క్రాసోవర్ ఫోటోలను వీక్షించండి...