మహీంద్రా పాంటెరో బైక్‌లో మూడు కొత్త వేరియంట్లు

By Ravi

ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ద్విచక్ర వాహన విభాగం 'మహీంద్రా టూవీలర్స్' గడచిన జనవరి నెలలో ఆవిష్కరించిన 110సీసీ మోటార్‌సైకిల్ 'మహీంద్రా పాంటెరో' (Mahindra Pantero)లో మరో మూడు కొత్త వేరియంట్లను కంపెనీ పరిచయం చేసింది. అప్పట్లో దీనిని టి-1 వేరియంట్లో మాత్రమే అందిస్తామని కంపెనీ పేర్కొంది. పాంటెరో టి-1 వేరియంట్ ధర రూ.48,990 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.

అయితే, పాంటెరో బైక్‌లో మరిన్ని అదనపు వేరియంట్లను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం లభిస్తున్న టి-1 వేరియంట్‌తో పాటుగా అదనపు ఆప్షన్లతో టి2, టి-3, టి-4 అనే మూడు పాంటెరో వేరియంట్లను మహీంద్రా టూవీలర్స్ పరిచయం చేయనుంది. ఈ మూడు వేరియంట్లలో లభించే విభిన్నమైన ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

మహీంద్రా పాంటెరో టి-2:
* సెల్ఫ్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్
మహీంద్రా పాంటెరో టి-3:
* కిక్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్
మహీంద్రా పాంటెరో టి-4:
* కిక్ స్టార్ట్, స్పోక్ వీల్స్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్

మహీంద్రా పాంటెరో

మహీంద్రా పాంటెరో

మహీంద్రా టూవీలర్స్ గడచిన జనవరి నెలలో ఆవిష్కరించిన 110సీసీ మోటార్‌సైకిల్ 'మహీంద్రా పాంటెరో' (Mahindra Pantero)లో మరో మూడు కొత్త వేరియంట్లను కంపెనీ పరిచయం చేసింది.

మహీంద్రా పాంటెరో

మహీంద్రా పాంటెరో

ప్రస్తుతం లభిస్తున్న టి-1 వేరియంట్‌తో పాటుగా అదనపు ఆప్షన్లతో టి2, టి-3, టి-4 అనే మూడు పాంటెరో వేరియంట్లను మహీంద్రా టూవీలర్స్ పరిచయం చేయనుంది.

మహీంద్రా పాంటెరో

మహీంద్రా పాంటెరో

మహీంద్రా పాంటెరో టి-2 వేరియంట్‌లో లభించే ఫీచర్లు:

* సెల్ఫ్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్

మహీంద్రా పాంటెరో

మహీంద్రా పాంటెరో

మహీంద్రా పాంటెరో టి-3 వేరియంట్‌లో లభించే ఫీచర్లు:

* కిక్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్

మహీంద్రా పాంటెరో

మహీంద్రా పాంటెరో

మహీంద్రా పాంటెరో టి-4 వేరియంట్‌లో లభించే ఫీచర్లు:

* కిక్ స్టార్ట్, స్పోక్ వీల్స్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్

మహీంద్రా పాంటెరో

మహీంద్రా పాంటెరో

సరికొత్త బాడీ గ్రాఫిక్స్, రోడియో స్కూటర్‌లో ఉపయోగించిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (సింగిల్ కలర్ ఆప్షన్ మాత్రమే), 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, సరికొత్త బాడీ గ్రాఫిక్స్, ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్ మొదలైన ఫీచర్లను ఈ బైక్‌లో గమనించవచ్చు.

మహీంద్రా పాంటెరో

మహీంద్రా పాంటెరో

మహీంద్రా పాంటెరోలో ఉపయోగించిన 106.7సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎమ్‌సిఐ-5 (మైక్రో చిప్ ఇగ్నైటెడ్ 5-కర్వ్) ఇంజన్‌ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 పిఎస్‌ల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా పాంటెరో

మహీంద్రా పాంటెరో

ఈ ఇంజన్ 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది లీటరు పెట్రోలుకు 79.5 కి.మీ. (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

మహీంద్రా పాంటెరో

మహీంద్రా పాంటెరో

మహీంద్రా పాంటెరో వేరియంట్లు వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

మహీంద్రా పాంటెరో టి-1: రూ.48,990

మహీంద్రా పాంటెరో టి-2: రూ.47,990

మహీంద్రా పాంటెరో టి-3: రూ.45,690

మహీంద్రా పాంటెరో టి-4: రూ.44,690

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, చెన్నై)

మహీంద్రా పాంటెరో

మహీంద్రా పాంటెరో

మహీంద్రా గతంలో విడుదల చేసిన 110సీసీ మోటార్‌సైకిల్ స్టాలియోకు రీస్టయిల్డ్ వెర్షనే పాంటెరో. అయితే, ఇందులో మహీంద్రా ఆర్ అండ్ డి అభివృద్ధి చేసిన అధునాత 110సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు.

మహీంద్రా పాంటెరో

మహీంద్రా పాంటెరో


మొత్తం నాలుగు వేరియంట్లలో లభించే మహీంద్రా పాంటెరో మోటార్‌సైకిల్ విభిన్న ఆప్షన్లతో, విభిన్న ధరలలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. మహీంద్రా గతంలో విడుదల చేసిన 110సీసీ మోటార్‌సైకిల్ స్టాలియోకు రీస్టయిల్డ్ వెర్షనే పాంటెరో. అయితే, ఇందులో మహీంద్రా ఆర్ అండ్ డి అభివృద్ధి చేసిన అధునాత 110సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. సరికొత్త బాడీ గ్రాఫిక్స్, రోడియో స్కూటర్‌లో ఉపయోగించిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (సింగిల్ కలర్ ఆప్షన్ మాత్రమే), 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, సరికొత్త బాడీ గ్రాఫిక్స్, ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్ మొదలైన ఫీచర్లను ఈ బైక్‌లో గమనించవచ్చు.

మహీంద్రా పాంటెరోలో ఉపయోగించిన 106.7సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎమ్‌సిఐ-5 (మైక్రో చిప్ ఇగ్నైటెడ్ 5-కర్వ్) ఇంజన్‌ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 పిఎస్‌ల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది లీటరు పెట్రోలుకు 79.5 కి.మీ. (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. మహీంద్రా పాంటెరో వేరియంట్లు వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • మహీంద్రా పాంటెరో టి-1: రూ.48,990
  • మహీంద్రా పాంటెరో టి-2: రూ.47,990
  • మహీంద్రా పాంటెరో టి-3: రూ.45,690
  • మహీంద్రా పాంటెరో టి-4: రూ.44,690

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, చెన్నై)

Most Read Articles

English summary
Mahindra 2Wheelers has added three new variants to its 110cc commuter bike, Pantero. When the Mahindra Pantero was launched in January 2013, it was available in only one variant, the T-1. Now company had announced the plans of adding three new options, T-2, T-3 and T-4 apart from the existing T-1 variant.
Story first published: Friday, April 5, 2013, 10:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X