దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 టూవీలర్స్

By Ravi

భారత ఆటోమొబైల్ మార్కెట్లో కార్ల అమ్మకాలు మందకొడిగా సాగుతున్నప్పటికీ, ద్విచక్ర వాహనాల అమ్మకాలు మాత్రం జోరుగు సాగాతున్నాయి. పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో ఉంచుకొని, మోటారిస్టులు కార్ల కన్నా ద్విచక్ర వాహనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో విపణిలో టూవీలర్స్ అమ్మకాలు జోరందుకున్నాయి.

ఎప్పటి మాదిరిగానే దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ అత్యధిక అమ్మకాల సంఖ్యతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో హోండా, బజాజ్, టీవీఎస్ వంటి కంపెనీలున్నాయి. ఈ కథనంలో గడచిన డిసెంబర్ (2014) నెలలో దేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 10 ద్విచక్ర వాహనాల వివరాలను తెలుసుకుందా రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ టూవీలర్స్

తర్వాతి స్లైడ్‌లలో దేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 ద్విచక్ర వాహనాలను తెలుసుకోండి.

10. బజాజ్ పల్సర్

10. బజాజ్ పల్సర్

గడచిన డిసెంబర్ నెలలో అత్యధికంగా అమ్మడుపోయిన టాప్ 10 ద్విచక్ర వాహనాలలో 10వ స్థానంలో ఉన్నది బజాజ్ పల్సర్. డిసెంబర్ 2014లో కంపెనీ మొత్తం 38,419 పల్సర్ బైక్‌లను (అన్ని వేరియంట్లను కలిపి) విక్రయించింది.

9. హోండా డ్రీమ్

9. హోండా డ్రీమ్

గడచిన డిసెంబర్ నెలలో అత్యధికంగా అమ్మడుపోయిన టాప్ 10 ద్విచక్ర వాహనాలలో 9వ స్థానంలో ఉన్నది హోండా డ్రీమ్. డిసెంబర్ 2014లో కంపెనీ మొత్తం 42,530 డ్రీమ్ బైక్‌లను (అన్ని వేరియంట్లను కలిపి) విక్రయించింది.

8. హీరో మ్యాస్ట్రో

8. హీరో మ్యాస్ట్రో

గడచిన డిసెంబర్ నెలలో అత్యధికంగా అమ్మడుపోయిన టాప్ 10 ద్విచక్ర వాహనాలలో 8వ స్థానంలో ఉన్నది హీరో మ్యాస్ట్రో. డిసెంబర్ 2014లో కంపెనీ మొత్తం 42,988 మ్యాస్ట్రో స్కూటర్లను విక్రయించింది.

7. హీరో గ్లామర్

7. హీరో గ్లామర్

గడచిన డిసెంబర్ నెలలో అత్యధికంగా అమ్మడుపోయిన టాప్ 10 ద్విచక్ర వాహనాలలో 7వ స్థానంలో ఉన్నది హీరో గ్లామర్. డిసెంబర్ 2014లో కంపెనీ మొత్తం 47,355 మోటార్‌సైకిళ్లను (రెండు వేరియంట్లు కలిపి) విక్రయించింది.

6. టీవీఎస్ ఎక్స్ఎల్

6. టీవీఎస్ ఎక్స్ఎల్

గడచిన డిసెంబర్ నెలలో అత్యధికంగా అమ్మడుపోయిన టాప్ 10 ద్విచక్ర వాహనాలలో 6వ స్థానంలో ఉన్నది టీవీఎస్ ఎక్స్ఎల్ మోపెడ్. డిసెంబర్ 2014లో కంపెనీ మొత్తం 58,929 మోపెడ్లను (రెండు వేరియంట్లు కలిపి) విక్రయించింది.

5. హోండా షైన్

5. హోండా షైన్

గడచిన డిసెంబర్ నెలలో అత్యధికంగా అమ్మడుపోయిన టాప్ 10 ద్విచక్ర వాహనాలలో 5వ స్థానంలో ఉన్నది హోండా సిబి షైన్ 125సీసీ బైక్. డిసెంబర్ 2014లో కంపెనీ మొత్తం 62,439 మోటార్‌సైకిళ్లను విక్రయించింది.

4. హీరో హెచ్ఎఫ్ డీలక్స్

4. హీరో హెచ్ఎఫ్ డీలక్స్

గడచిన డిసెంబర్ నెలలో అత్యధికంగా అమ్మడుపోయిన టాప్ 10 ద్విచక్ర వాహనాలలో 4వ స్థానంలో ఉన్నది హీరో హెచ్ఎఫ్ డీలక్స్. డిసెంబర్ 2014లో కంపెనీ మొత్తం 78,343 మోటార్‌సైకిళ్లను విక్రయించింది.

3. హీరో ప్యాషన్

3. హీరో ప్యాషన్

గడచిన డిసెంబర్ నెలలో అత్యధికంగా అమ్మడుపోయిన టాప్ 10 ద్విచక్ర వాహనాలలో 3వ స్థానంలో ఉన్నది హీరో ప్యాషన్. డిసెంబర్ 2014లో కంపెనీ మొత్తం 84,753 మోటార్‌సైకిళ్లను విక్రయించింది.

2. హోండా యాక్టివా

2. హోండా యాక్టివా

గడచిన డిసెంబర్ నెలలో అత్యధికంగా అమ్మడుపోయిన టాప్ 10 ద్విచక్ర వాహనాలలో 2వ స్థానంలో ఉన్నది హోండా యాక్టివా. డిసెంబర్ 2014లో కంపెనీ మొత్తం 1,80,879 స్కూటర్లను విక్రయించింది.

1. హీరో స్ప్లెండర్

1. హీరో స్ప్లెండర్

గడచిన డిసెంబర్ నెలలో అత్యధికంగా అమ్మడుపోయిన టాప్ 10 ద్విచక్ర వాహనాలలో అగ్రస్థానంలో ఉన్నది హీరో స్ప్లెండర్. డిసెంబర్ 2014లో కంపెనీ మొత్తం 2,15,161 మోటార్‌సైకిళ్లను విక్రయించింది.

Most Read Articles

English summary
Here is top 10 best selling two wheelers in December 2014. Take a look
Story first published: Tuesday, January 20, 2015, 21:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X