150సీసీ సెగ్మెంట్లో మంచి మైలేజీనిచ్చే బైక్స్

మనం ఇది వరకటి కథనంలో దేశీయ విపణిలో లభిస్తున్న మంచి మైలేజీనిచ్చే 100-110సీసీ మోటార్‌సైకిళ్ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కథనంలో మన దేశంలో లభిస్తున్న 150సీసీ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో అధిక మైలేజీనిచ్చే బెస్ట్ బైక్ ఏవో తెలుసుకుందాం రండి.

ప్రస్తుతం 150సీసీ సెగ్మెంట్లో అనేక మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇందులో ఎక్కువ మైలేజీనిచ్చేవి కొన్ని మాత్రమే ఉన్నాయి. 150సీసీ బైక్ కొనటం పెద్ద పనేం కాదు, దానిని సరిగ్గా మెయింటైన్ చేయటమే కష్టం.

ఇది కూడా చదవండి: బెస్ట్ 200సీసీ-250సీసీ బైక్స్

150సీసీ సెగ్మెంట్ బైక్స్ అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేవి బజాజ్, హోండా, యమహా వంటి బ్రాండ్‌లే. దాదాపుగా అన్ని ద్విచక్ర కంపెనీలు ఈ విభాగంలో ఉత్పత్తులను అందిస్తున్నాయి. మరి వీటిలో మంచి మైలేజీనిచ్చే 150సీసీ బైక్‌ ఏదో పరిశీలించండి.

బజాజ్ పల్సర్ 150 డిటిఎస్ఐ

బజాజ్ పల్సర్ 150 డిటిఎస్ఐ

* ఇంజన్ - 14.85 హెచ్‌పి పవర్, 12.5 ఎన్ఎమ్ టార్క్

* సర్టిఫైడ్ మైలేజ్ - 65 కెఎమ్‌పిఎల్

* సగటు మైలేజ్ - 55 కెఎమ్‌పిఎల్ (సిటీ), 60 కెఎమ్‌పిఎల్ (హైవే)

* ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 15 లీటర్లు

* ధర రూ.68,697 (ఎక్స్-షోరూమ్)

హీరో ఇంపల్స్

హీరో ఇంపల్స్

* ఇంజన్ - 13 హెచ్‌పి పవర్, 13.4 ఎన్ఎమ్ టార్క్

* సర్టిఫైడ్ మైలేజ్ - 55 కెఎమ్‌పిఎల్

* సగటు మైలేజ్ - 45-50 కెఎమ్‌పిఎల్ (సిటీ), 50 కెఎమ్‌పిఎల్ (హైవే)

* ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 11.2 లీటర్లు

* ధర రూ.70,500 (ఎక్స్-షోరూమ్)

హీరో సిబిజెడ్ ఎక్స్‌ట్రీమ్

హీరో సిబిజెడ్ ఎక్స్‌ట్రీమ్

* ఇంజన్ - 14.21 హెచ్‌పి పవర్, 12.8 ఎన్ఎమ్ టార్క్

* సర్టిఫైడ్ మైలేజ్ - 65 కెఎమ్‌పిఎల్

* సగటు మైలేజ్ - 45-50 కెఎమ్‌పిఎల్ (సిటీ), 60 కెఎమ్‌పిఎల్ (హైవే)

* ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 12.1 లీటర్లు

* ధర రూ.68,275 (ఎక్స్-షోరూమ్)

హీరో హంక్

హీరో హంక్

* ఇంజన్ - 14.21 హెచ్‌పి పవర్, 12.80 ఎన్ఎమ్ టార్క్

* సర్టిఫైడ్ మైలేజ్ - 65.1 కెఎమ్‌పిఎల్

* సగటు మైలేజ్ - 50 కెఎమ్‌పిఎల్ (సిటీ), 60 కెఎమ్‌పిఎల్ (హైవే)

* ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 12.4 లీటర్లు

* ధర రూ.67,125 (ఎక్స్-షోరూమ్)

హీరో అచీవర్

హీరో అచీవర్

* ఇంజన్ - 13.4 హెచ్‌పి పవర్, 12.80 ఎన్ఎమ్ టార్క్

* సర్టిఫైడ్ మైలేజ్ - 68 కెఎమ్‌పిఎల్

* సగటు మైలేజ్ - 50-55 కెఎమ్‌పిఎల్ (సిటీ), 60 కెఎమ్‌పిఎల్ (హైవే)

* ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 12.5 లీటర్లు

* ధర రూ.59,125 (ఎక్స్-షోరూమ్)

హోండా సిబి యునికార్న్

హోండా సిబి యునికార్న్

* ఇంజన్ - 9.92 కి.వా. పవర్, 1.3 కెజిఎమ్ టార్క్

* సర్టిఫైడ్ మైలేజ్ - 60 కెఎమ్‌పిఎల్

* సగటు మైలేజ్ - 50 కెఎమ్‌పిఎల్ (సిటీ), 60 కెఎమ్‌పిఎల్ (హైవే)

* ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 13 లీటర్లు

* ధర రూ.72,240 (ఆఫ్-రోడ్)

హోండా సిబి ట్రిగ్గర్

హోండా సిబి ట్రిగ్గర్

* ఇంజన్ - 13.30 హెచ్‌పి పవర్, 12.50 ఎన్ఎమ్ టార్క్

* సర్టిఫైడ్ మైలేజ్ - 60 కెఎమ్‌పిఎల్

* సగటు మైలేజ్ - 50 కెఎమ్‌పిఎల్ (సిటీ), 60 కెఎమ్‌పిఎల్ (హైవే)

* ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 12 లీటర్లు

* ధర రూ.74,882 (ఆన్-రోడ్)

హోండా సిబిఆర్150ఆర్

హోండా సిబిఆర్150ఆర్

* ఇంజన్ - 17.56 హెచ్‌పి పవర్, 12.66 ఎన్ఎమ్ టార్క్

* సగటు మైలేజ్ - 35-40 కెఎమ్‌పిఎల్ (సిటీ), 45-48 కెఎమ్‌పిఎల్ (హైవే)

* ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 13 లీటర్లు

* ధర రూ.1.33 లక్షలు (ఆన్-రోడ్)

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160

* ఇంజన్ - 15 హెచ్‌పి పవర్, 13.1 ఎన్ఎమ్ టార్క్

* సర్టిఫైడ్ మైలేజ్ - 54 కెఎమ్‌పిఎల్

* సగటు మైలేజ్ - 35-45 కెఎమ్‌పిఎల్ (సిటీ), 45-50 కెఎమ్‌పిఎల్ (హైవే)

* ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 16 లీటర్లు

* ధర రూ.69,795 (ఆన్-రోడ్)

యమహా వైజెడ్ఎఫ్ ఆర్15

యమహా వైజెడ్ఎఫ్ ఆర్15

* ఇంజన్ - 16.76 హెచ్‌పి పవర్, 15 ఎన్ఎమ్ టార్క్

* సర్టిఫైడ్ మైలేజ్ - 47 కెఎమ్‌పిఎల్

* సగటు మైలేజ్ - 35-40 కెఎమ్‌పిఎల్ (సిటీ), 40 కెఎమ్‌పిఎల్ (హైవే)

* ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 12 లీటర్లు

* ధర రూ.1.12 లక్షలు (ఎక్స్-షోరూమ్)

యమహా ఎఫ్‌జెడ్-ఎస్/16

యమహా ఎఫ్‌జెడ్-ఎస్/16

* ఇంజన్ - 13.80 హెచ్‌పి పవర్, 13.6 ఎన్ఎమ్ టార్క్

* సర్టిఫైడ్ మైలేజ్ - 50.81 కెఎమ్‌పిఎల్

* సగటు మైలేజ్ - 35 కెఎమ్‌పిఎల్ (సిటీ), 50 కెఎమ్‌పిఎల్ (హైవే)

* ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 12 లీటర్లు

* ధర రూ.70,855 (ఎక్స్-షోరూమ్)

యమహా ఫేజర్

యమహా ఫేజర్

* ఇంజన్ - 13.80 హెచ్‌పి పవర్, 13.60 ఎన్ఎమ్ టార్క్

* సర్టిఫైడ్ మైలేజ్ - 50.81 కెఎమ్‌పిఎల్

* సగటు మైలేజ్ - 35 కెఎమ్‌పిఎల్ (సిటీ), 50 కెఎమ్‌పిఎల్ (హైవే)

* ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 12 లీటర్లు

* ధర రూ.78,385 (ఎక్స్-షోరూమ్)

యమహా ఎస్‌జెడ్-ఎస్/ఆర్ఆర్

యమహా ఎస్‌జెడ్-ఎస్/ఆర్ఆర్

* ఇంజన్ - 11.93 హెచ్‌పి పవర్, 12.80 ఎన్ఎమ్ టార్క్

* సర్టిఫైడ్ మైలేజ్ - 62.4 కెఎమ్‌పిఎల్

* సగటు మైలేజ్ - 45-50 కెఎమ్‌పిఎల్ (సిటీ), 55 కెఎమ్‌పిఎల్ (హైవే)

* ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 14 లీటర్లు

* ధర రూ.55,050 (ఎక్స్-షోరూమ్)

సుజుకి జిఎస్ 150ఆర్

సుజుకి జిఎస్ 150ఆర్

* ఇంజన్ - 13.8 హెచ్‌పి పవర్, 13.4 ఎన్ఎమ్ టార్క్

* సర్టిఫైడ్ మైలేజ్ - 55.7 కెఎమ్‌పిఎల్

* సగటు మైలేజ్ - 45-50 కెఎమ్‌పిఎల్ (సిటీ), 55 కెఎమ్‌పిఎల్ (హైవే)

* ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 15.5 లీటర్లు

* ధర రూ.75, 998 (ఎక్స్-షోరూమ్)


గమనిక: ఇందులో పేర్కొన్న ధరలు బేస్ వేరియంట్లకు సంబంధించిన ఎక్స్-షోరూమ్ మరియు ఆన్-రోడ్ ధరలు. ఇవి స్థిరమైనవి కావు ప్రాంతాన్ని బట్టి మారే అవకాశం ఉంటుంది. అలాగే, మైలేజ్ గణాంకాలు కూడా నడిపే తీరు, వాతావరణం, రోడ్డు పరిస్థితులు వంటి అంశాలపై అధారపడి ఉంటుంది.

Most Read Articles

English summary
The 150cc segment in India is considered a premium commuter bike segment. Bikes in this segment provide a balance between fuel economy, performance & features. For those looking to purchase a 150cc bikes it is a tough choice to make considering there are over a dozen bikes to choose from.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X