ఆటో ఎక్స్పో 2020 - గ్రేటర్ నోయిడాలో భారతదేశం యొక్క ద్వైవార్షిక ఆటో షో యొక్క తాజా ఎడిషన్ ప్రారంభమైంది. ఈ ఆటో షో 2020 ఫిబ్రవరి 7 నుండి 12 వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అనేక ఆటోమొబైల్ తయారీదారులు మరియు ఇతర సంస్థలు పాల్గొంటాయి. ఈ 2020 ఆటో ఎక్స్పో ప్రతి ఒక్క సంస్థకు తమ ఉత్పత్తులైన కార్లు, బైక్‌లు, బస్సులు, ట్రక్కులు, ఎలక్ట్రిక్ వాహనాలను మరియు ఆటోమోటివ్ టెక్‌లోని ఇతర పురోగతులను ప్రజలకు ప్రదర్శించడానికి అవకాశం ఇస్తుంది.
SHOW FULL CONTENTటాటా మోటార్స్ కోసం నేషనల్ ఇన్స్ట్యూట్ ఆఫ్ డిజైన్ విద్యార్థులు టాటా గరుడ ప్రెసిడెన్షియల్ లిమోసిన్ లగ్జరీ కాన్సెప్ట్ కారును డిజైన్ చేశారు. టాటా గరుడ కారును ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్పో 2020 కార్యక్రమంలో ఆవిష్కరించారు. లగ్జరీ కార్ల తయారీ దిగ్గజాలైన మెర్సిడెస్ బెంజ్, ఆడి మరియు బిఎమ్‌డబ్ల్యూ వంటి కంపెనీలకు దడపుట్టించిన టాటా గరుడ కారు గురించి పూర్తి వివరాలు... ...
మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త ఎక్స్‌యూవీ300 స్పోర్ట్ వేరియంట్ ఎస్‌యూవీని 2020 ఇండియన్ ఆటో ఎ...
ఇండియన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ నెమ్మదిగా ఎలక్ట్రిక్ వాహన రంగంవైపు వెళుతోంది. దేశీయ మార్కెట్లో...
టాటా మోటార్స్ 2020 ఆటో ఎక్స్‌పోలో టాటా వింగర్ ఫేస్ లిఫ్ట్ ఎడిషన్ ని ఆవిష్కరించింది. ఆటో ఎక్స్&zwn...
హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విపణిలోకి కొత్త తరం ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును లాంచ్ చ...
జపాన్ సూపర్ బైకుల తయారీదారు అయిన కవాసకి ఇండియా 2020 ఇండియన్ ఆటో ఎక్స్పో వేదికగా బిఎస్-6 కవాసకి...
సరిగ్గా రెండేళ్ల క్రితం జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్ ద్వారా ఇండియన్ ప్యాసింజర్ కార్ల మార్కె...
భారతదేశంలో 2020 ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి, జిమ్నీ సియెర్రా కారుని ఆవిష్కరించింది. ఈ సుజుకి ...
వోక్స్ వ్యాగన్ 2020 ఆటో ఎక్స్‌పోలో ఒక కొత్త మోటార్ స్పోర్ట్స్ కారుని ఆవిష్కరించింది. ఈ కొత్త ర...
బ్రిటీష్ కార్ల తయారీదారు అయిన ఎంజి మోటార్స్ ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైన అతి తక్కువకాలంలో...
2020 ఆటో ఎక్స్‌పోలో వెస్పా రేసింగ్ సిక్స్టీస్ అనే ఒక కొత్త స్కూటర్ ని పరిచయం చేసింది. ఈ వెస్పా ...
జపాన్ ఆటో తయారీ దారు అయిన సుజుకి ఆటో ఎక్స్పో 2020 లో సుజుకి "కటన" మోటార్ సైకిల్ ని ఆవిష్కరించిం...
ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. మారుతి సుజుకి ఒక్క ఇండియాలో మాత...
ఎప్రిలియా తన బ్రాండ్ అయిన ఆర్ఎస్వి 4 1100 బైక్ ని 2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఈ ఎప్రిల...
భారతదేశంలో అతి పెద్ద వాహనతయారీ దారుగా పేరుగాంచిన సంస్థ మారుతి సుజుకి. మారుతి నుంచి విడిదలైన ...