ప్రపంచ అతి పెద్ద ఆటో షోగా ఢిల్లీ ఆటో ఎక్స్ పో-2010

1986 లో మొదలయిన ఈ ఆటో షో ప్రతి సంవత్సరానికీ తన సామర్థ్యాలను పెంచుకుంటూపోతూ ఈ ఘనతను సాధించింది. తొమ్మింది, పది రోజుల పాటు జరిగే షాంఘై, న్యూయార్క్ ఆటో షోలు సైతం ఆకర్షించలేనంత మంది సందర్శకులను, ఏడు రోజుల పాటు జరిగిన ఈ ఆటో షో ఆకర్షించి మొత్తంగా 20 లక్షల పైచిలుకు సందర్శకులను ఆకర్షించడం గమనార్హం. ఈ ఆటో షో నిర్వహనతో భారత్ ఆటోమొబైల్ రంగంలో ఇంకో మెట్టు పైకెళ్లిందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








