డెట్రాయిట్ మోటర్ షో: విడుదలయిన చెవ్రోలెట్ ఏవియో RS

By

Chevrolet Aveo
డెట్రాయిటో లో జరుగుతున్న ఆటో షోలో అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న చెవ్రోలెట్ ఏవియో RS కారు ఆవిష్కరించబడింది. స్పోర్ట్ లుక్ తో రూపొందించబడ్డ ఈ కారు మరో 18నెలల్లో యుకే రహదారి మీద పరుగులు తీయనుంది. జనరల్ మోటార్స్ చేత పవర్ చేయబడ్డ ఈ కారు 135 bhp, 1.4 లీటర్ టర్బోఛార్జడ్ నాలుగు సిలెండర్ల ఇంజన్ తో సిక్స్-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తో రూపొందింది.

ఈ కారు తప్పరు తప్పక బహుళజనాధరణ పొందుతుందని కంపెనీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇంకా ఈ కారు ధర తదితర వివరాలు వెళ్లడికావాల్సి వుంది.

Most Read Articles

Story first published: Wednesday, January 20, 2010, 17:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X