సరికొత్త 2012 సిఆర్-వి ఆవిష్కరించిన హోండా

కొత్త యూరోపియన్ వెర్షన్ 2012 హోండా సిఆర్-వి వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల కానుంది. ఇందులో ఉపయోగించిన 2.4 లీటర్ ఐ-విటెక్ శక్తివంతమైన ఇంజన్ 185 బిహెచ్‌పిల శక్తిని, 220 ఎన్ఎమ్‌ల టార్క్‌ను కలిగి ఉంటుంది. కొత్త 2012 హోండా సిఆర్-వికు మరింత ప్రీమియం లుక్‌నిచ్చేందుకు గానూ దీని ఇంటీరియర్స్, ఎక్స్‌స్టీరియర్స్‌ను మరింత ఆకర్షనీయంగా తీర్చిదిద్దారు.


Click it and Unblock the Notifications








