ఆటో ఎక్స్‌పోలో అలరించనున్న అద్భుతమై కార్లు..!!

Auto Expo 2010
ఆటో ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పో న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జనవరి 5వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో దేశ విదేశాలకు చెందిన కంపెనీలు తమ కొత్త కొత్త ఉత్పాదనలను ప్రదర్శనకు ఉంచనున్నాయి.

ఈ ఆటో ఎక్స్‌పో జనవరి 5 నుండి 11వ తేదీ వరకూ జరగనుంది. అయితే, సాధారణ ప్రజనలను మాత్రం జనవరి 7వ తేదీ నుండి లోనికి అనుమతిస్తారు, జనవరి 5, 6 తేదీలను మీడియా ప్రతినిధుల కోసం కేటాయించబడ్డాయి. కాగా.. ఈ ప్రదర్శనలో దర్శనమివ్వనున్న కొన్ని కార్ల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

- ఆడి ఏ6
- ఆడి ఆర్8 స్పైడర్
- బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5
- మినీ కూపర్
- శాంగ్‌యాంగ్ రెక్స్టన్
- రేంజ్ రోవర్ ఎవోక్
- ల్యాండ్ రోవర్ డిసి100
- మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి జిటి3
- ప్యూజో 908
- నిస్సాన్ జిటి-ఆర్
- రీనాల్ట్ డస్టర్
- రీనాల్ట్ డిజైర్
- స్కొడా ఆర్ఎస్2000
- టాటా పిక్సెల్
- ఫోర్డ్ ఎకోస్పోర్ట్
- టొయోటా ప్రయస్
- ఫోక్స్‌వ్యాగన్ న్యూ బీటెల్
- ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1
- జాగ్వార్ సి-ఎక్స్16 కాన్సెప్ట్
- హ్యుందాయ్ వెలాస్టర్
- చెవర్లే సెయిల్ హ్యాచ్‌బ్యాక్
- చెవర్లే క్రూజ్ డబ్ల్యూటిసిసి

ఈ షోలో విడులవుతాయని ఊహించిన ఫోక్స్‌వ్యాగన్ అప్, ఫేస్‌లిఫ్ట్ మహీంద్రా కాంపాక్ట్ జైలో, హ్యుందాయ ఐ20 ఫేస్‌లిఫ్ట్, కాంపాక్ట్ స్విఫ్ట్ డిజైర్ మోడళ్లు మాత్రం ఇక్కడి దర్శనమివ్వబోవడం లేదు. బహుశా వీటిని నేరుగా దేశీయ మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదల చేసేందుకు సదరు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయో ఏమో..!!

More from DriveSpark

Article Published On: Wednesday, December 28, 2011, 16:30 [IST]
English summary
Here is the complete list of new launches, facelifts and not displayed models at 11th International Delhi Auto Expo 2012, which is scheduled from Jan 7 to Jan 11, 2012 at Pragathi Maidan, New Delhi.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+