జెనీవా మోటార్ షో మెరుపులు

Pagani-Huayra
ఇటీవల జెనీవాలో జరిగిన 81 మోటార్ షోలో ప్రపంచ స్థాయి ఆటోమొబైల్ ఉత్పత్తిదారులు తమ వినూత్న ఉత్పత్తులను ప్రదర్శించి చూపరుల మది దోచుకున్నారు. ప్రపంచం నలమూలల నుంచి వచ్చిన ఆటోమొబైల్ తయారీదారులు ప్రదర్శించిన తమ అత్యాధునిక కాన్సెప్ట్‌లకు, కొత్త కొత్త బ్రాండ్‌లకు ను వినియోగదారులు మరియు కంపెనీల నుండి విశేష స్పందన లభించింది. ఇందులో ప్రత్యేకించి కొన్ని కంపెనీలు ప్రదర్శించిన కార్లు కళ్లు చెదిరే డిజైన్‌, ఆకర్షనీమైన లుక్, అత్యాధునిక ఫీచర్లతో విమర్శకులను సైతం ఔరా అనిపించాయి.

అలాంటి ఓ కారునే ఇటలీకు చెందిన పగనీ అనే కార్ల తయారీ సంస్థ ఈ షోలో విడుదల చేసింది. ఈ షో మొత్తానికి పగనీ విడుదల చేసిన "హువార్య" కారు ప్రధాన ఆకర్షణగా నిలిచి చూపరులను కట్టిపడేసింది. హువార్య కారు ఎస్‌బిల్ట్, జోండా మోడళ్లను సైతం అధిగమించి ఈ షోలో నంబర్ వన్‌గా నిలిచింది. ఈ కారు ఏఎమ్‌జి 6.0 లీటర్ ట్విన్ టర్బి వి12 ఇంజన్‌తో 700 బిహెచ్‌పిల శక్తిని, 1000+ ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు బరువు కేవలం 1360 కేజీలు మాత్రమే. ఇద్దరు మాత్రమే ప్రయాణించగల ఈ సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ మోడల్ కారు గంటకు 230 మైళ్ల గరిష్ట వేగంతో పరుగులు తీస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, March 25, 2011, 11:05 [IST]
English summary
The recently concluded Geneva Motor Show showcased some exuberant models from the world class makers. The show received thumping response from the customers and the companies marked their presence with their brand new editions, creative concepts and refined corporate displays. Some of them presented the redefined form of their cars with necessary facelifts.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+