అంగరంగ వైభవంగా ప్రారంభమైన హైదరాబాద్ ఆటో షో

Hyderabad Auto Show
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మూడవ అంతర్జాతీయ హైదరాబాద్ ఆటో షో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఆటో షోను లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లో హైటెక్స్‌లో జరుగుతున్న ఈ ఆటో షో మరో రెండు రోజుల పాటును ఆటో ప్రియులను అలరించనుంది.

దేశీయ, విదేశీయ ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఈనాడు-విస్టా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ భాగస్వామ్యంతో ఈ ఆటో షోను నిర్వహిస్తున్నారు. కాగా ఈ ప్రదర్శనలో జాగ్వర్‌ ల్యాండ్ రోవర్, బెంట్లీ, ఆస్టన్‌ మార్టిన్‌, వోల్వో, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్‌, పోర్డ్‌, స్కోడా, టొయోటా, నిస్సాన్ బిఎమ్‌డబ్ల్యూ, ఫోక్స్‌వ్యాగన్‌, మెర్సిడెస్‌ బెంజ్‌ వంటి కంపెనీలు తమ కార్లను ప్రదర్శనకు ఉంచారు.

అలాగే, హార్లే డేవిడ్‌సన్‌, హోండా మోటార్‌సైకిల్స్, యమహా, బజాజ్ ఆటో తదితర ద్విచక్ర వాహనా కంపెనీలు తమ విస్తృతస్థాయి ఉత్పత్తులను కూడా ప్రదర్శనకు ఉంచాయి. ఈ షోలో హ్యుందాయ్ కొత్తగా విడుదల చేసిన చిన్న కారు హ్యుందాయ్ ఇయాన్, ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ అయిన బెంట్లీ కార్లు, పురాతన లాంబ్రెట్టా మరియు ఇతర కార్లు, బైకులు ప్రధాన ఆకర్షనగా నిలిచాయి. ఈ ఆటో షో ఆదివారంతో ముగియనుంది.

More from DriveSpark

Article Published On: Saturday, October 29, 2011, 15:38 [IST]
English summary
The third edition of Hyderabad International Auto Show has started on Friday. Andhra Pradesh Chief Minister Kiran Kumar Reddy inaugurated this 3-day event at Hitex, Hyderabad.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+