కొత్త హైబ్రీడ్‌ మోడల్‌ బస్సును ప్రవేశపెట్టనున్న వోల్వో

Volvo Hybrid Bus
ప్రపంచ మార్కెట్లో బస్సుల తయారీలో కొత్త ఒరవడిని సృష్టించిన స్వీడన్‌ దేశానికి చెందిన వోల్వో కంపెనీ మరో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే బి9400 సిరీస్‌తో పాటు, మల్టీయాక్సిల్‌ బస్సుల ఉత్పాదనతో శరవేగంగా పయ నిస్తుంది. తాజాగా హైబ్రీడ్‌ బస్సుల ఉత్పాదనపై దృష్టి సారిం చింది. ఈ హైబ్రీడ్‌ బస్సు తయారీలో అంతర్జాతీయ ప్రమా ణాలు పాటించడంతోపాటు, వాతావరణ సమ తుల్యానికి పెద్ద పీట వేసామని సంస్ధ హకన్‌ కార్ల్‌స్సన్‌ తెలి పారు.

ఇప్ప టికే తమ సంస్ధ వాణిజ్య, భారీ రవాణ, ప్రజారవాణ వాహనాల ను ఉత్పత్తిచేస్తున్నదని, ఈ హైబ్రీడ్‌ మోడల్‌తో మరో అడుగు మందుకు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. హైబ్రీడ్‌ బస్సు విద్యుత్‌ వినియోగంలో 35శాతం వరకు ఆదాచేయ నుంద ని, అంతేకాకుండా కార్బన్‌డైఆకై్సడ్‌ విడుదల కూడా చాలా తక్కువ పరిమాణంలో ఉంటుందన్నారు. హైబ్రీడ్‌ బస్సులను తొలిదశలో గోథెన్‌బర్గ్‌, స్వీడన్‌ దేశాల్లో 250 బస్సులను ప్రయోగాత్మకంగా ఉపయోగించగా, విద్యుత్‌ వినియోగంలో మొదటి స్దానం పొందిందన్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, September 1, 2011, 13:59 [IST]
English summary
This autumn, Volvo Buses is launching its new hybrid bus in Europe, the Volvo 7700 Hybrid. It is being unveiled for the first time at the major IAA bus and truck show in Hanover, Germany, in September. Volvo’s hybrid technology generates a fuel saving of up to 30%.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+