చికాగో ఆటో షోలో మెరిసిన కొత్త 2013 నిస్సాన్ 370జెడ్

సరికొత్త 2013 నిస్సాన్ 370జెడ్ స్పోర్ట్స్ కారులో చేసిన కీలక మార్పులు:
• రిఫ్రెష్డ్ ఫ్రంట్ డిజైన్, నిలువుగా ఉండే ఎల్‌ఈడి డేటైమ్ రన్నింగ్స్ లైట్స్
• వెనుకవైపు అమర్చిన రెడ్ రిఫ్లెక్టర్ (గతంలో ఉన్న బ్లాక్ సెంటర్ కవర్‌కు బదులుగా)
• సరికొత్త 19-ఇంచ్ అల్లాయ్ అల్యూమినియం అల్లాయ్ వీల్స్ (స్పోర్ట్ ప్యాకేజ్ ఎక్విప్డ్ మోడళ్లలో)
• కొత్త 18-ఇంచ్ వీల్స్ (370జెడ్ కూపే కోసం)
• రెడ్-ఫినిష్డ్ బ్రేక్ కాలిపర్స్ (స్పోర్ట్ ప్యాకేజ్ ఎక్విప్డ్ మోడళ్లలో)
• డార్క్-ఫినిష్ ఫ్యూయెల్ గేజ్ ట్రిమ్
• యూరో-ట్యూన్డ్ షాక్ అబ్జార్వర్స్ (స్పోర్ట్ ప్యాకేజ్ ఎక్విప్డ్ మోడళ్లలో)
• మాగ్మా రెడ్, మిడ్‌నైట్ బ్లూ అనే రెండు సరికొత్త ఎక్స్టీరియర్ రంగులు
కొత్త 2013 నిస్సాన్ 370జెడ్ స్పోర్ట్స్ కారు రానున్న జూన్ నెల నుండి అమెరికా మార్కెట్లో వాణిజ్యపరంగా లభ్యం కానుంది. అయితే, ఈ మోడల్ ఇండియాకు రావడానికి కాస్తంత అధిక సమయమే పట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








