హైదరాబాదీలను అలరిస్తున్న వింటేజ్ కార్, బైక్ షో

ఇందులో ప్రధానంగా, ఆస్టియన్, ఫియట్, విల్లీ, మోరీ, ట్రయంప్, నార్టన్, బిఎస్ఏ, జావా వంటి తదితర మోడళ్ల వాహనాలను చూడొచ్చు. వీటన్నంటినీ చూస్తుంటే.. ఒక్కసారి గడచిన మధుర స్మృతులు మన కళ్ల ముందు ప్రత్యక్షం అవుతాయి. పెట్రోల్, డీజిల్ కిరోసిన్‌తో సైతం నడిచే మోటార్‌సైకిళ్లు, మునుపెన్నడూ చూడని కార్లను ఈ షోలో తిలకించవచ్చు. మరో రెండు రోజుల్లో ఈ షో ముగియనుంది. మరింకెందుకు ఆలస్యం వెంటనే లుంబిని పార్క్‌కు వెళ్లి పురాతన ఆటోమొబైల్ వింతలు విశేషాలను మీ కెమెరాల్లో బందించేయండి..!!


Click it and Unblock the Notifications








