2013 జెనీవా మోటార్ షోలో మెరిసిన కార్లు తళుక్కుమ్మ భామలు
ఈనెల 5వ తేది నుంచి ప్రారంభమైన 83వ జెనీవా అంతర్జాతీయ మోటార్ షో అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ ఏడాది సరికొత్త కార్ల ఆవిష్కరణకు జెనీవా వేదికగా మారింది. ప్రపంచంలోని టాప్ 5 మోటార్ షోలలో జెనీవా మోటార్ షో కూడా ఒకటి. ఇప్పటి వరకూ 82 విజయవంతమైన ఇలాంటి మోటార్ షోలను నిర్వహించారు. 83వ మోటార్ షో కూడా విజయం సాధించడంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జెనీవాలో జరిగిన ఈ 83వ అంతర్జాతీయ మోటార్ షోలో దేశావిదేశాలకు చెందిన అనేక కార్ల తయారీ కంపెనీలు తమ సరికొత్త ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఇందులో ప్రధానంగా, మెక్‌లారెన్ పి1, ఫెరారీ లాఫెరారీ, లాంబోర్గినీ వెనెనో, కొయినిగ్‌సెగ్ అగెరా ఎస్ హండ్రా వంటి సూపర్ కార్లు ప్రధానంగా చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ షోకు ప్రతి ఏటా దాదాపు 7 లక్షల మందికి పైగా వీక్షకులు వస్తుంటారు. ఈ ఏడాది కూడా ఇంచు మించు ఇదే సంఖ్యలో వీక్షకులు వచ్చినట్లు సమాచారం.
ఈ 83వ జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో 130కు పైగా ఆటోమొబైల్ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ షోలో దాదాపు 900 లకు పైగా వాహనాలను ప్రదర్శనకు ఉంచారు. వీటిలో 10 శాతం వాహనాలు గ్రీన్ పవర్‌తో రూపొందించిన వాహనాలు (ఎలక్ట్రిక్/హైబ్రిడ్ వాహనాలు) కావటం విశేషం. ఇకపోతే.. ఇదివరకటి మాదిరిగానే ఈ మోటార్ షోలో కూడా 'బూత్ గర్ల్స్' (స్టాల్స్ వద్ద నిలుచుకొని ఉండే మోడల్స్) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిట్టిపొట్టి గౌన్లు, డ్రస్సులు వేసుకొని ఈ షోకు విచ్చేసి ఆటో ప్రియులను అలరిస్తున్నారు. ఈ అందాలను తనివితీరా చూసొద్దాం రండి..!

2013 జెనీవా మోటార్ షోలో మెరిసిన కార్లు, భామలు

83వ అంతర్జాతీయ మోటార్ షోలో బ్రిటీష్ కార్ కంపెనీ మెక్‌లారెన్ ఆవిష్కరించిన 'మెక్‌లారెన్ పి1' సూపర్‌కారు.

83వ అంతర్జాతీయ మోటార్ షోలో ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ కంపెనీ ఫెరారీ ఆవిష్కరించిన 'లాఫెరారీ' హైబ్రిడ్ సూపర్‌కారు.

ఇటాల్‌డిజైన్ జియుజియారో పార్కౌర్

2013 జెనీవా మోటార్ షోలో లాంబోర్గినీ వెనెనో సూపర్ కారును ఆవిష్కరించిన ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ లాంబోర్గినీ. లాంబోర్గినీ అందిస్తున్న సూపర్ కార్లలో కెల్లా ఇదే అత్యంత వేగంగా పరుగులు పెట్టే కారు. అవెంటేడర్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ కారును అభివృద్ధి చేశారు.

2013 జెనీవా మోటార్ షోలో మెరిసిన కార్లు, భామలు

2013 జెనీవా మోటార్ షోలో మెరిసిన కార్లు, భామలు

2013 జెనీవా మోటార్ షోలో మెరిసిన కార్లు, భామలు
స్వీడన్‌కు చెందిన ప్రముఖ సూపర్ కార్ల తయారీ కంపెనీ కొయిన్‌సెగ్, గతంలో విడుదల చేసిన అగెరా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసిన సరికొత్త సూపర్ కారు 'అగెరా ఎస్ హండ్రా'ను 2013 జెనీవా మోటార్ షోలో ఆవిష్కకరించింది.

ఆల్ఫా రోమియె 4సి

బెర్టోన్ కాన్సెప్ట్

2013 జెనీవా మోటార్ షోలో మెరిసిన కార్లు, భామలు

2013 జెనీవా మోటార్ షోలో మెరిసిన కార్లు, భామలు

2013 జెనీవా మోటార్ షోలో మెరిసిన కార్లు, భామలు
జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న చిన్న కారు బీటెల్‌లో ఓ సరికొత్త వెర్షన్ 'బీటెల్ క్యాబ్రియోలెట్'ను కంపెనీ 2013 జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించింది.

2013 జెనీవా మోటార్ షోలో 'బెంట్లీ స్పౌర్'ను ప్రదర్శనకు ఉంచిన బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ బెంట్లీ.

స్పైకర్ బి6 వెనటర్

సుబారు విజివ్ కాన్సెప్ట్

కియా కాన్సెప్ట్

మాసేరటి గ్రాన్ తురిస్మో ఎమ్‌సి స్ట్రాడల్

ఫియట్ 500 కాన్సెప్ట్

2013 జెనీవా మోటార్ షోలో మెరిసిన కార్లు, భామలు

2013 జెనీవా మోటార్ షోలో మెరిసిన కార్లు, భామలు
జిటిఏ స్పానో

కార్వట్టె కన్వర్టిబల్

ఆడి ఏ3 జి-ట్రాన్

వీస్‌మ్యాన్ జిటి ఎమ్ఎఫ్4 సిఎస్

హ్యుందాయ్ గ్రాండ్ శాంటాఫే

2013 జెనీవా మోటార్ షోలో మెరిసిన కార్లు, భామలు
స్బారో రియాక్ట్ ఈవి

హ్యుందాయ్ ఐ20 డబ్ల్యూఆర్‌సి

2013 జెనీవా మోటార్ షోలో మెరిసిన కార్లు, భామలు

2013 జెనీవా మోటార్ షోలో మెరిసిన కార్లు, భామలు
కెటిఎమ్ ఎక్స్-బౌ జిటి

కార్ల్‌సన్ ఎస్‌ఎల్‌కే

Click it and Unblock the Notifications