మార్చి 5 నుంచి 2013 జెనీవా మోటార్ షో ప్రారంభం

By Ravi

ఆటోమొబైల్ రంగంలో సరికొత్త అందాలను, అద్భుతాలను పరిచయం చేసేందుకు 83వ అంతర్జాతీయ జెనీవా మోటార్ షో సర్వం సిద్ధమైంది. మార్చి 5 నుండి ప్రారంభం జెనీవాలో ప్రారంభం కానున్న ఈ షో మార్చి 17 వరకూ సాగుతుంది. ఇది ప్రపంచంలోని టాప్ 5 మోటార్ షోలలో ఒకటి. ఈ షోకు ప్రతి ఏటా దాదాపు 7 లక్షల మందికి పైగా వీక్షకులు వస్తుంటారు. ఆటోమొబైల్ రంగాని చెందిన కార్ కంపెనీలు, స్పేర్ పార్ట్, యాక్ససరీస్, సర్వీసెస్ వంటి కంపెనీలు తమ ఉత్పత్తులను, సాంకేతిక పరిజ్ఞానాలను ఆవిష్కరించేందుకు ఈ జెనీవా మోటార్ షోను వేదికగా ఎంచుకుంటారు.

ఈ 83వ జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో 130కు పైగా ఆటోమొబైల్ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ షోలో దాదాపు 900 లకు పైగా వాహనాలను ప్రదర్శనకు ఉంచనున్నారు, వీటిలో 10 శాతం వాహనాలు గ్రీన్ పవర్ (ఎలక్ట్రిక్)తో రూపొందించిన వాహనాలు కావటం విశేషం. ఈ షోకు ఈ ఏడాది 7 లక్షలకు వీక్షకులు రావచ్చని అంచనా. మార్చి 5, 6 తేదీలను మీడియా కోసం మిగిలిన రోజులను సాధారణ ప్రజల కోసం ఓపెన్ చేసి ఉంచుతారు.

ఈ జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో జరిగే అన్ని కార్ల ఆవిష్కరణలు, అధునాత సాంకేతిక పరిజ్ఞానాల మేము ఎప్పటికప్పుడు మా పాఠకులకు అప్‌డేట్ చేస్తుంటాము. ఈ లోపుగా గడచిన సంవత్సరంలో జరిగిన 82వ జెనీవా మోటార్ షోపై ఓ కన్నేద్దాం రండి..!

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

2012 జెనీవా అంతర్జాతీయ మోటార్ షో

More from DriveSpark

Article Published On: Saturday, March 2, 2013, 16:21 [IST]
English summary
The Geneva International Motor Show is one of the top 5 motor shows in the world and each year welcomes more than 700,000 visitors. The 2013 Geneva International Motor Show will open its doors to the public from March 7-17. Stay tuned to Drivespark for more updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+