2013 సియోల్ మోటార్ షోలో తళుక్కుమ్మ భామలు
ఎప్పటిలానే ఈసారి కూడా మీ తెలుగు డ్రైవ్‌స్పార్క్ సరికొత్త ఆటో షో అందాలతో మీ ముందుకు వచ్చేసింది. ఇటీవలే మనం 2013 బ్యాంకాక్ అంతర్జాతీయ ఆటో షో ఆటోమొబైల్ ప్రియులను అలరించిన కార్లు, బూత్ గర్ల్స్ (ఆటోమొబైల్ కంపెనీలు ఏర్పాటు చేసే స్టాల్ వద్ద నిలుచుకొని మోడల్ గర్ల్స్) అందాలను తనివితీరా చూసేశాం. మరి ఇప్పుడు తాజాగా ముగిసిన '2013 సియోల్ మోటార్ షో' (Seoul Motor Show 2013) అందాలపై ఓ కన్నేద్దామా..?
దక్షిణ కొరియాలో అట్టహాసంగా జరిగే ఈ మోటార్ షోకు ఆ ప్రాంతంలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ షోను కొరియా ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (కింటెక్స్)లో మార్చ్ 28 నుంచి ఏప్రిల్ 7 వరకూ నిర్వహించారు. 'విత్ నేచర్, ఫర్ ది పీపుల్' అనే థీమ్‌తో ఈ 2013 సియోల్ మోటార్ షోను నిర్వహించారు. ఈ ఏడాది 10 లక్షలకు పైగా సందర్శకులు ఈ షోకు విచ్చేశారు.
14 దేశాలకు చెందిన 384 కంపెనీలు ఈ మోటార్ షోలో పాల్గొన తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. ఈ ప్రదర్శనలో సరికొత్త ప్యాసింజర్ కార్లు, వాణిజ్య వాహనాలు, మోటార్‌సైకిళ్లు, ప్రత్యేక ప్రయోజన వాహనాలు, సైకిళ్లు, ఆటోమొబైల్ విడిభాగాలు, యాక్ససరీల మరియు మెయింటినెన్స్ పరికరాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరి ఈ 2013 సియోల్ మోటార్ షో తళుక్కుమని మెరిసిన కొరియన్ భామల అందాలను మనం కూడా చూసొద్దాం రండి..!

Click it and Unblock the Notifications