డెట్రాయిట్‌లో కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్‌ను ఆవిష్కరించిన టొయోటా

By Ravi

జపనీస్ కార్ కంపెనీ టొయోటా ఓ సరికొత్త కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది. ప్రస్తుతం డెట్రాయిట్‌లో జరుగుతున్న 2012 ఎన్ఏఐఏఎస్ (నార్త్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఆటో షో)లో టొయోటా తమ ప్రీమియం సెడాన్ కరోలా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానాన్ని జోడించి అభివృద్ధి చేసిన 'టొయోటా కరోలా ఫ్యూరియా' (Toyota Corolla Furia) కాన్సెప్ట్ కారును కంపెనీ ప్రదర్శనకు ఉంచింది. భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక తరం ప్రజల కోసం కంపెనీ ఈ కారును తయారు చేసింది.

యువ కొనుగోలుదారులను ఆకర్షించేలా, ఆకట్టుకునే డిజైన్ కలిగిన ఈ టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్ కారు 4620ఎమ్ఎమ్ పొడవును, 1805ఎమ్ఎమ్ వెడల్పును, 1425ఎమ్ఎమ్ ఎత్తును కలిగి ఉండి, 2700ఎమ్ఎమ్ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. సరికొత్త ఫ్రంట్ డిజైన్, కాంతివంతమైన ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, 7-స్పోక్ 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్, రేడియల్ టైర్స్, స్టయిలిష్ ఏరోడైనమిక్స్, డ్యూయెల్ సైలెన్సర్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, ఆకర్షనీయమైన బాడీ లైన్స్ వంటి ఈ కాన్సెప్ట్‌లో ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్లు, టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్ సాంకేతిక మరియు ఇతర వివరాలను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్‌ కారు

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్‌ కారు

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్‌ కారు

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్‌ కారు

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్‌ కారు

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్‌ కారు

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్‌ కారు

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్‌ కారు

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్‌ కారు

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్‌ కారు

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్‌ కారు

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్‌ కారు

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్‌ కారు

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్‌ కారు

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్‌ కారు

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్‌ కారు

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్‌ కారు

టొయోటా కరోలా ఫ్యూరియా కాన్సెప్ట్‌ కారు

More from DriveSpark

Article Published On: Tuesday, January 15, 2013, 17:52 [IST]
English summary
Japanese auto major Toyota Motor Co has unveiled its Toyota Corolla Furia concept car at the 2013 Detroit Motor Show. Take a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+