Just In
- 4 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 6 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 8 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 11 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
2016 లో విడుదల కానున్న సరికొత్త హ్యుందాయ్ ఎలంట్రా
హ్యుందాయ్ మోటార్స్ వారు 2016 లో ఢిల్లీలో జరగబోయే ఆటో ఎక్స్ పోలో కొన్ని కొత్త వాహనాలను ప్రదర్శించాలని నిర్ణయించింది. ఇందులో 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో సరికొత్త హ్యుందాయ్ ఎలంట్రా కారును ప్రవేశ పెట్టనుంది. అంతే కాకుండా 2020 వరకు హ్యుందాయ్ మోటార్స్ ప్రతి సంవత్సరం కొన్ని కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
హ్యుందాయ్
మోటార్స్
వారు
ఈ
సరికొత్త
ఎలంట్రా
కారును
2016
సంవత్సరం
మధ్య
భాగానికి
అమ్మకాలకు
సిద్దం
చేయనున్నట్లు
తెలిపారు.
అయితే
దీనిని
2015
లో
జరిగిన
దుబాయ్
మోటార్
షో
దీనిని
ప్రదర్శించారు.
ఇంజన్ వివరాలు
హ్యందాయ్ ఎలంట్రా కారు మూడు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది.
- 1.6-లీటర్ విజిటి సిఆర్డిఐ డీజల్ ఇంజన్
- 1.6-లీటర్ జిడిఐ పెట్రోల్ ఇంజన్
- 2.0-లీటర్ ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్
- ఐ20 ర్యాలి కారును విడుదల చేసిన హ్యుందాయ్
- హ్యుందాయ్ టక్సన్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్
- భారతీయ మార్కెట్లో విప్లవం సృష్టిస్తున్న టాటా "జికా"
ట్రాన్స్మిషన్
ఈ మూడు ఇంజన్లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందుబాటులో ఉండనున్నాయి.
పోటి
హ్యుందాయ్ వారి ఎలంట్రా కొత్త కారు వోక్స్వ్యాగన్ జెట్టా, షెవర్లే క్రూయిజ్, స్కోడా ఆక్టావియా మరియు టయోటా కర్రోలా ఆల్టీస్ వంటి మోడళ్లకు గట్టి పోటిని ఇవ్వనుంది.
ధర
హ్యుందాయ్ వారి సరికొత్త ఎలంట్రా కారు ప్రారంభ ధర రూ. 14.5 లక్షలు ఎక్స్-రూమ్ గా ఉండనుంది.