తీవ్ర అసంతృప్తితో ముగిసిన 11వ ఆటో ఎక్స్‌పో

అట్టహాసంగా జనవరి 5, 2012వ తేదీన ప్రారంభమైన 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పో బుధవారంతో ముగిసింది. ఈ ఆటో ఎక్స్‌పోలో ప్రముఖ గ్లోబల్ బ్రాండ్లు, దేశీయ బ్రాండ్లు తమ ఉత్పత్తులను విడుదల చేశాయి. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఈ ఆటో ఎక్స్‌పో జరుగుతుంది. అయితే, ప్రస్తుత ఆటో ఎక్స్‌పో నిర్వహణలో అనేక అవతవకలు చోటుచేసుకోవడంతో వచ్చే 12వ ఆటో ఎక్స్‌‌పోను ప్రగతి మైదాన్‌లో కాకుండా వేరొక చోట ఏర్పాటు చేయాలని నిర్వాహణక కమిటీ యోచిస్తోంది.

ప్రస్తుత ఆటో ఎక్స్‌పో స్థల కేటాయింపులో కూడా అవకతవకలు తలెత్తడం కారణం అనేక కంపెనీలు ఈ ఆటో ఎక్స్‌పోలో స్థానం సంపాధించుకోలేక పోయాయి. అలాగే, ఇటు దేశీయ, మీడియా ప్రతినిధులకు మీడియా బ్యాడ్జ్‌లను కేటాయించడంలో వైఫల్యం, ఊహించినదాని కన్నా అధిక జన సమూహం, నిర్వహణ లోపాలపై కార్పొరేట్లు, ఎగ్జిబిటర్లు తీవ్ర అసంతృప్తి వంటి పరిణామాల కారణంగా 2014లో జరగబోయే ఆటో షో కోసం కొత్త వేదికను వెతికే పనిలో నిర్వాహకులు నిమగ్నమై ఉన్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, January 12, 2012, 11:19 [IST]
English summary
The 11th Indian Auto Expo has come to a close and the next versions will never be the same. The premier auto event that saw more than 7 lakh visitors and 1,500 exhibitors. The organizers of the event are planning to move the location of the Auto Expo in 2014 to a different place after several complaints about infrastructure were reported.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+