ఢిల్లీ ఆటో ఎక్స్‌పో: ఆడి క్యూ3 ఆవిష్కరించిన కత్రినా కైఫ్
కత్రినా కైఫ్ చేతుల మీదుగా ఆడి క్యూ3 ఎస్‌యూవీ విడుదల.
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియాకు, బాలీవుడ్ సెలబ్రిటీలకు ఉన్న సంబంధం అంతా ఇంతా కాదు. ఆడి కార్లను సెలబ్రిటీలను కొనుగోలు చేసిన, లేదా తమ సినిమాల్లో ఆడి బ్రాండ్ కార్లను ఉపయోగించినా అది సెన్సేషనే అవుతుంది. సరే ఇదంతా అటుంచితే, నేటితో ముగియనున్న 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ 'కత్రినా కైఫ్' చేతుల మీదుగా ఆడి ఇండియా తమ కొత్త క్యూ3 ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ సందర్భంగా ఫోటోలకు ఫోజిలిస్తున్న కత్రినా కైఫ్.


Click it and Unblock the Notifications









