మూడవ త్రైమాసికంలో రానున్న 2012 టొయోటా క్యామ్రే

టొయోటా కిర్లోస్కర్ మోటార్ అందిస్తున్న ప్రీమియం సెడాన్‌ "క్యామ్రే"లో ఓ సరికొత్త వెర్షన్ ఈ ఏడాది మార్కెట్లోకి రానుంది. 2012 వెర్షన్ టొయోటా క్యామ్రే ఇప్పటికే ప్రపంచ మార్కెట్లలో లభ్యమవుతుంది. భారత మార్కెట్ కోసం రూపొందించిన 2012 క్యామ్రే ప్రీమియం సెడాన్ కంపెనీ ఇటీవలే జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది.

కొత్త టొయోటా క్యామ్రే సెడాన్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. రైడ్ కంఫర్ట్, సుపీరియర్ ఇంటీరియర్ డిజైన్, అధునాతన సేఫ్టీ ఫీచర్లు 2012 క్యామ్రే సెడాన్ సొంతం. ఈ కారు ప్రస్తుత సంవత్సరం మూడవ త్రైమాసికంలో వాణిజ్య పరంగా మార్కెట్లోకి విడుదల కానుంది.

కొత్త క్యామ్రే చేసిన కొన్ని కీలక మార్పులు:
* వెనుక వైపు ఏసి వెంట్స్ (రంధ్రాలు)తో కూడిన డ్యూయెల్ జోన్ ఆటో ఎసి.
* డివిడి, యూఎస్‌బి, ఆక్స్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఇంటిగ్రేటెడ్ టచ్ స్క్రీన్ ఆడియో సిస్టమ్.
* స్టీరింగ్ వీల్‌పై ఆడియో, ఎమ్ఐడి, బ్లూటూత్ టెలిఫోన్ కంట్రోల్స్.
* స్టార్ట్/స్టాప్ పుష్ బటన్, స్మార్ట్ ఎంట్రీ సిస్టమ్.
* ఆటో లెవలింగ్‌తో కూడిన హెచ్ఐడి హెడ్‌ల్యాంప్స్, వాషర్స్
* 6-వే పవర్ డ్రైవర్, ప్యాసింజర్ సీట్.

More from DriveSpark

Article Published On: Thursday, January 19, 2012, 11:05 [IST]
English summary
Toyota Kirloskar Motor has showcased its all new 2012 Toyota Camry premium sedan at recently concluded 2012 Delhi Auto Expo. New Camry sedan had wide range of new features. Here is the key features of the new Camry.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+