ఆప్రిలియా సూపర్‌బైక్‌ను ప్రదర్శనకు ఉంచిన పియాజ్జియో

పియాజ్జియో సంస్థకు చెందిన ప్రముఖ సూపర్‌బైక్‌ల తయారీ సంస్థ ఆప్రిలియా తమ సరికొత్త సూపర్‌బైక్‌ను ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది. ఆప్రిలియా బ్రాండ్‌లో లభిస్తున్న "ఆర్ఎస్‌వీ-4 ఫ్యాక్టరీ" అనే సూపర్‌బైక్‌ను కంపెనీ ప్రదర్శించింది.

RSV-4 Factory

ఆప్రిలియా ఆర్ఎస్‌వీ-4 ఫ్యాక్టరీ సూపర్‌బైక్‌ 999.6సీసీ వీ4 ఇంజన్‌ను కలిగి ఉండి 18 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. మరికొద్ది నెలల్లోనే ఇది భారత మార్కెట్లో వాణిజ్య పరంగా లభ్యం కానుంది. ఇదే కాకుండా "మోటో గుజ్జి1200జిటి" అనే మరో స్టన్నింగ్ సూపర్‌బైక్‌ను కూడా పియాజ్జియో ప్రదర్శనకు ఉంచింది. షఫ్ట్ డ్రైవ్, ఎలక్ట్రానిక్ ఏబిఎస్ వంటి సాంకేతిక, భద్రతా ఫీచర్లు ఈ సూపర్‌బైక్ సొంతం.

More from DriveSpark

Article Published On: Saturday, January 7, 2012, 2:58 [IST]
English summary
Piaggio has showcased Aprilia brad superbike the "RSV-4 Factory" at 11th Auto Expo in New Delhi. The RSV-4 Factory is powered by a 999.6cc V4 motor that produces 180 bhp.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+