వెస్పా విఎక్స్ 125 స్కూటర్: ధర, ఫీచర్లు, సమీక్ష

ఇటలీకు చెందిన పియాజ్జియో గ్రూప్ యొక్క పూర్తి భారతీయ అనుబంధ సంస్థ పియాజ్జియో వెహికల్స్ లిమిటెడ్ గడచిన సంవత్సరం జనవరిలో తమ క్లాసిక్ వెస్పా బ్రాండ్‌కు ప్రీమియం లుక్ కల్పిస్తూ భారత మార్కెట్లో ఈ బ్రాండ్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. తొలుత ఎల్ఎక్స్ 125 స్కూటర్ విడుదల ద్వారా దేశీయ విపణిలో అడుగుపెట్టిన వెస్పా, ఇప్పుడు తన రేంజ్‌ను మరింత విస్తరించుకుంది.

పియాజ్జియో అందిస్తున్న వెస్పా స్కూటర్ బ్రాండ్‌లో కంపెనీ మరొక కొత్త ప్రీమియం వేరియంట్ వెస్పా విఎక్స్125ను పరిచయం చేసింది. ఇది వెస్పా ఎల్ఎక్స్125 వేరియంట్‌కు ఎగువన ఉండనుంది. భారత మార్కెట్లో వెస్పా విఎక్స్ 125 స్కూటర్ ధర రూ. 71,380 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కొత్త 2013 వెస్పా విఎక్స్125 స్కూటర్‌లో ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు లేవు.

అయితే, డిజైన్, ఫీచర్ల పరంగా మాత్రం కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం రండి.

ధర:

ధర:

భారత మార్కెట్లో వెస్పా విఎక్స్ 125 స్కూటర్ ధర రూ. 71,380 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

ఇంజన్:

ఇంజన్:

ఇందులో ఉపయోగించిన 125సీసీ ఇంజన్ గరిష్టంగా 10.06 బిహెచ్‌‌పిల శక్తిని, 10.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్) ఆటోమేటిక్ గేర్‌బాక్సుతో జతచేయబడి ఉంటుంది.

మైలేజ్:

మైలేజ్:

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, వెస్పా విఎక్స్ 125 లీటరుకు 60 కి.మీ. మైలేజీనిస్తుంది.

రిఫ్రెష్డ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్

రిఫ్రెష్డ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్

కొత్త వెస్పా విఎక్స్ 125 ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను రీడిజైన్ చేశారు. వెస్పా ఎల్ఎక్స్125తో పోల్చుకుంటే ఇది విభిన్నంగా ఉంటుంది.

ఫ్రంట్ డిస్క్ బ్రేక్

ఫ్రంట్ డిస్క్ బ్రేక్

వెస్పా విఎక్స్ 125 ముందు వైపు 200 మి.మీ. డిస్క్ బ్రేక్‌తో లభిస్తుంది. అత్యవసర సమయాల్లో బ్రేక్ వేసినప్పుడు సురక్షతమైన బ్రేకింగ్‌కు ఇది దోహదపడుతుంది.

ట్యూబ్‌లెస్ టైర్లు

ట్యూబ్‌లెస్ టైర్లు

హోండా స్కూటర్ల మాదిరిగానే వెస్పా విఎక్స్ 125 స్కూటర్ కూడా ట్యూబ్‌లెస్ టైర్లతో లభిస్తుంది. ఇందులో ఎమ్ఆర్ఎఫ్ నైలాన్ గ్రిప్ జాపర్ ట్యూబ్‌లెస్ టైర్లను ఉపయోగించారు. పంక్చర్‌లు అయినప్పుడు వెంటనే టైర్లలో గాలి బయటకు పోకుండా ఉండా ఉండేందుకు ఇవి సహకరిస్తాయి.

కొత్త కలర్ ఆప్షన్స్

కొత్త కలర్ ఆప్షన్స్

వెస్పా విఎక్స్ 125లో రెండు కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టారు. ఇది పింక్, బ్లూ కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. ఇదివరకి బ్లాక్, మెరూన్ కలర్లు ఇప్పుడు అందుబాటులో లేవు, వాటిని పూర్తిగా నిలిపివేశారు.

బీజ్ సీట్ కవర్ (ఆప్షనల్)

బీజ్ సీట్ కవర్ (ఆప్షనల్)

వెస్పా విఎక్స్ 125 స్కూటర్ ఆప్షనల్ సీట్ కవర్‌తో లభ్యమవుతుంది. బ్లాక్ సీట్ కవర్ వద్దనుకునే వారు ఈ బీజ్ కలర్ సీట్ కవర్‌ను ఎంచుకోవచ్చు.

వెస్పా విఎక్స్ 125

వెస్పా విఎక్స్ 125

వెస్పా విఎక్స్ 125

వెస్పా విఎక్స్ 125

వెస్పా విఎక్స్ 125 లాంచ్

వెస్పా విఎక్స్ 125 లాంచ్

బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా వెస్పా విఎక్స్ 125 స్కూటర్‌ను విడుదల చేశారు.

డిస్క్ బ్రేక్

డిస్క్ బ్రేక్

ఫ్రంట్ మడ్‌గార్డ్‌పై క్రోమ్ స్ట్రిప్

ఫ్రంట్ మడ్‌గార్డ్‌పై క్రోమ్ స్ట్రిప్

ఫ్రంట్ ఇండికేటర్స్

ఫ్రంట్ ఇండికేటర్స్

రియర్ బ్రేక్ లైట్

రియర్ బ్రేక్ లైట్

రియర్ టర్న్ ఇండికేటర్స్

రియర్ టర్న్ ఇండికేటర్స్

కొత్త ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్

కొత్త ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్

వైబ్రాంట్ రోసా

వైబ్రాంట్ రోసా

డ్యూయెల్ టోన్ రెడ్ అండ్ పింక్ కలర్

పోర్టోవెనెర్ వెర్డే

పోర్టోవెనెర్ వెర్డే

మెటాలిక్ గ్రీన్ కలర్

ఫ్రంట్ వ్యూ

ఫ్రంట్ వ్యూ

రియర్ వ్యూ

రియర్ వ్యూ

టాప్ వ్యూ

టాప్ వ్యూ

సైడ్ వ్యూ

సైడ్ వ్యూ

వెస్పా విఎక్స్ 125

వెస్పా విఎక్స్ 125

More from DriveSpark

Article Published On: Thursday, July 4, 2013, 14:44 [IST]
English summary
Piaggio Vehicles Pvt. Ltd. today announced the launch of the much awaited Vespa VX at Rs 71,380 (ex-showroom, Delhi). Bollywood heartthrob Siddharth Malhotra unveiled the Vespa VX in two distinctly different colours Portovenere Verde (metallic green) and Vibrante Rosa (dual tone red and pink).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+