మహీంద్రా గస్టో రివ్యూ: ఇలాంటి ఫీచర్లును ఇతర స్కూటర్లలో చూశారా?
దేశ వ్యాప్తంగా 125సీసీ స్కూటర్ సెగ్మెంట్లో మొదటి స్థానంలో ఉన్న హోండా ఆక్టివా ను ధీటుగా ఎదుర్కునే స్కూటర్‌ను మార్కెట్లోకి అందించడానికి మహీంద్రా టూ వీలర్స్ చాలా కష్టాలు పడింది. అయితే ఆక్టివా మీద యుద్దానికి సై అనేటువంటి గస్టో 125 స్కూటర్‌ను రూపొందించింది.
ఇది నిజంగానే ఆక్టివాను అమ్మకాల పరంగా వెనక్కినెడుతుందా అని అనుమానిస్తున్నారా...? ఈ గస్టో 125 లో గల ప్రత్యేకతలు, ఫీచర్లు మరియు ఫస్ట్ డ్రైవ్ వివరాలు తెలుసుకుందాం రండి.

డిజైన్
స్కూటర్ అనగా చూడాల్సిన మొదటి అంశం డిజైన్. మీరు దీని మొత్తం బాడీని పరిశీలించినట్లయితే చాలా చిన్నగా ఉంటుంది. మరియు ముందు వైపు లెగ్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంది.ఇది చూడటానికి యూత్ ఫుల్‌గా మరియు స్పోర్టివ్ గా ఉంటుంది.

అయితే దీనిని పరిమితులు దాటి డిజైన్ చేశారని చెప్పవచ్చు. ముందు వైపున వీరు రూపొందించిన ఎయిర్ వెంట్ డిజైన్ అత్బుతంగా ఉంది.

విశిష్టతలు
- ట్యూబ్ లెస్ టైర్లు
- 12-ఇంచుల చక్రాలు
- టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్
- అతి ఉత్తమమైన గ్రౌండ్ క్లియరెన్స్ (165 ఎమ్ఎమ్) కలదు.
- రిమోట్ ఫ్లిప్ కీ
- ఫైండ్ మి ల్యాంప్స్
- హ్యాలోజిన్ హెడ్ ల్యాంప్స్
- సులభంగా ఉండటానికి ముందు వైపు కల్పించిన కిక్
- ఆరెంజ్ రష్
- మోనార్క్ బ్లాక్
- రీగాల్ రెడ్
- బోల్ట్ వైట్
- సౌకర్యవంతంగా రైడ్ చేసేందుకు మంచి పొజిషన్
- ఫస్ట్ ఇన్ క్లాస్ లో విసృతమైన ఫీచర్లు
- ఇందులో అత్యంత శక్తివంతమైన యాక్సలరేషన్ కలదు, ఇది మీ రైడింగ్ కాస్త ఇబ్బంది కలిగించవచ్చు.
- హోండా నుండి సరికొత్త 150సీసీ స్కూటర్
- ఎనిమిది విభిన్న రంగుల్లో లభ్యం కానున్న రాయల్ ఎన్ఫీల్డ్
- భారత దేశపు నెం.1 స్కూటర్ హోండా ఆక్టివా కు చావు దెబ్బ

రైడింగ్ సౌలభ్యత
అసంపూర్ణంగా ఉన్న రోడ్ల మీద గస్టో 125 చక్కటి పని తీరును కనబరుస్తుంది. ముఖ్యంగా గుంతలమయమై ఉన్న పల్లె రోడ్లలో దీనిని ఎంతో చక్కగా రైడ్ చేయవచ్చు.

బరువు
గస్టో 125 స్కూటర్ 123 కిలో వరకు మోయగలుగుతుంది. అయితే హోండా ఆక్టివా 125 స్కూటర్ 110 కిలోల బరువును మోయగలదు.

సీటు అడ్జెస్ట్ ఫీచర్
గస్టో 125 లో మహీంద్రా వారు పరిచయం చేసిన సీటు ఎత్తు సరిచేసుకునే ఫీచర్ మిగతా ఏ 125 సీసీ స్కూటర్‌లో కూడా లేదు. ఈ ఫీచర్ వలన మీరు సీటును మీ ఎత్తుకు తగిన విధంగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ సీటు మీద రైడ్ చేస్తున్నంత సమయం పాటు విశ్రాంతి తీసుకున్నటువంటి అనుభూతిని పొందుతారు.

ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు

ఇంజన్
సరికొత్త గస్టో 125 స్కూటర్‌లో మహీంద్రా టూ వీలర్స్ వారు 125 సీసీ ఎ-టెక్ (M-tec) సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు.

పనితీరు
గస్టో 125 లో గల అత్యంత శక్తివంతమైన ఇంజన్ 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 బిహెచ్‌పి పవర్ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను విడుదల చేయును.

లభించు రంగులు
మహీంద్రా వారు ఈ గస్టో 125 స్కూటర్‌ను నాలుగు కొత్త రంగుల్లో అందించారు:

నచ్చేవి

నచ్చనిది

మైలేజ్
గస్టో 125 ద్వారా సాధారణ వేగాన్ని బాగా అనందిచవచ్చు. యాక్సిలరేటర్‌ను మధ్య స్థాయిలో ఉంచి ఈ స్కూటర్‌ను నడిపినపుడు దాదాపుగా లీటర్‌కు 40 నుండి 45 కిలో మీటర్ల మైలేజ్‌ను పొందవచ్చు.

తీర్పు
మహీంద్రా గస్టో 125 స్కూటర్‌లో విశిష్టమైన పవర్, పనతీరు, స్టైల్ మరియు కొత్త ఫీచర్లు వంటివి ఎన్నో ఇందులో ఉన్నాయి. అయితే ఆక్టివా స్కూటర్‌కు ఇది గట్టిగా పోటి ఇవ్వగలదా అని చెప్పడం కాస్త కష్టతరమే.
మహీంద్రా టూ వీలర్స్ వారు ప్రతి సారి కొంత నూతనత్వాన్ని తమ స్కూటర్లలో అందిస్తున్నారు. అటువంటివి మీ స్కూటర్లలో లేవు అనుకుంటే గస్టో 125 ను ఎంచుకోండి.



Click it and Unblock the Notifications








