ఇప్పుడే చూడండి.. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫస్ట్ లుక్ రివ్యూ

బ్రిటిష్ లగ్జరీ వాహన తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ భారతదేశంలో డిఫెండర్ రేంజ్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీని విడుదల చేసింది. 'డిఫెండర్' నేమ్‌ప్లేట్ భారత మార్కెట్లోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి. ఇటీవల మేము ఈ ఎస్‌యూవీని మొదటిసారి పరిశీలించాము. సరికొత్త డిఫెండర్ నిజంగా చాలా అద్భుతమైనది మరియు ఇది ఎటువంటి రహదారులలో అయినా ప్రయాణించగలదు.

ఇప్పుడే చూడండి.. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫస్ట్ లుక్ రివ్యూ

డిఫెండర్ డిఫెండర్ 90 మరియు డిఫెండర్ 110 అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉటుంది. ఈ రెండు వేరియంట్లు ఒక్కొక్కటి 5 ట్రిమ్స్ లో లభిస్తాయి. కాబట్టి మీరు డిఫెండర్ 90 మరియు 110 ల మధ్య తేడా ఎలా గుర్తిచాలా అనుకుంటే.. ఇది చాలా సింపుల్, డిఫెండర్ 90 3-డోర్స్ వేరియంట్ మరియు 110 5-డోర్స్ వేరియంట్. అయితే ల్యాండ్ రోవర్ తరువాత దశలో డిఫెండర్ 90 ను భారతదేశంలో విడుదల చేయనుంది.

ఇప్పుడే చూడండి.. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫస్ట్ లుక్ రివ్యూ

షోరూమ్‌లలో ఉన్న రెండు వాహనాలు డిఫెండర్ ఎస్‌ఇ మరియు డిఫెండర్ ఫస్ట్ ఎడిషన్. మొదటి ఎడిషన్‌లోని బ్లాక్-అవుట్ బ్యాడ్జ్‌లతో ‘పాంగీయా గ్రీన్' కలర్ ని మేము చాలా ఇష్టపడ్డాము. ఇది సరికొత్త డిఫెండర్ యొక్క ఫస్ట్ లుక్ ఈవెంట్ కాబట్టి ఈ ఎస్‌యూవీ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

ఇప్పుడే చూడండి.. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫస్ట్ లుక్ రివ్యూ

డిజైన్ మరియు స్టైలింగ్ :

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 ను చూడగానే ఇది ఎంత పెద్ద ఎస్‌యూవీనో గమనించవచ్చు. నిజానికి వాహనాలకు సంబంధించిన ఫొటోలు పరిమాణనలను కచ్చితంగా అంచనా వేయలేము. ఈ ఎస్‌యూవీ ముందు భాగంలో డిఆర్‌ఎల్‌లతో ఎల్‌ఇడి హెడ్‌లైట్ యూనిట్ లభిస్తుంది, అవి చాలా అద్భుతంగా ఉండటమే కాకుండా చాలా ప్రకాశవంతంగా కూడా ఉంటాయి. టాప్-ఎండ్ ట్రిమ్ ఎల్‌ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్ యూనిట్‌ను పొందుతుంది. ఇది బంపర్ యొక్క దిగువ భాగంలో ఇంటిగ్రేటెడ్ LED ఫాగ్ లైట్లను కలిగి ఉంటుంది.

ఇప్పుడే చూడండి.. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫస్ట్ లుక్ రివ్యూ

డిఫెండర్ ఒక పెద్ద బంపర్‌ను కలిగి ఉంటుంది. ఈ బంపర్ వాహనం మరింత ఆక్షర్షణీయంగా ఉండే విధంగా చేస్తుంది. ఈ మొదటి ఎడిషన్‌లో కూడా బోనెట్ మధ్యలో బ్లాక్-అవుట్ బోల్డ్ ‘డిఫెండర్' బ్యాడ్జ్ లభిస్తుంది. మొత్తంమీద ఫ్రంట్ ఎండ్ చాలా అద్భుతమైనదిగా కనిపిస్తుంది.

ఇప్పుడే చూడండి.. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫస్ట్ లుక్ రివ్యూ

డిఫెండర్ యొక్క వెలుపలి భాగంలో మొత్తం ఆరు కెమెరాలతో పాటు చుట్టూ సెన్సార్‌లు ఉన్నాయి. ఇది అద్భుతమైన 360-డిగ్రీల వ్యూ ని కలిగి ఉంది, ఇది ఆఫ్ రోడింగ్ సమయంలో కూడా సహాయపడుతుంది. ఇందులో IRVM రియర్ కెమెరా ఉంది, ఇది యాక్టివ్ లేన్ అసిస్ట్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ కోసం పనిచేస్తుంది. మరోవైపు షార్క్-ఫిన్ యాంటెన్నాపై కెమెరా ఉంది, ఇది వీడియోను IRVM లో ప్రదర్శిస్తుంది. బూట్ లో ఎక్స్ట్రా లగేజ్ ఉంటే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. కానీ మీరు అద్దం ద్వారా వెనుక చూడలేరు.

ఇప్పుడే చూడండి.. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫస్ట్ లుక్ రివ్యూ

ఎస్‌యూవీ వైపుక వైపు 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. నిజానికి కారు చాలా పెద్దదిగా ఉంటుంది. డిఫెండర్ యొక్క మొత్తం పరిమాణంతో పెద్ద చక్రాల సెట్ కొద్దిగా మెరుగ్గా కనిపిస్తుంది. ఈ ఎస్‌యూవీ యొక్క లోయర్ వేరియంట్‌కు 20 ఇంచెస్ స్టీల్ వీల్స్ లభిస్తాయి. ఇది మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది.

ఇప్పుడే చూడండి.. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫస్ట్ లుక్ రివ్యూ

డిఫెండర్ సుమారు 218 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. కారు చురుకైన ఎయిర్-సస్పెన్షన్లను కలిగి ఉన్నందున, ఆఫ్-రోడ్ మోడ్‌లో ఎత్తును 291 మిమీ వరకు పెంచవచ్చు. ఇది పూర్తిగా పెరిగిన తర్వాత, ఎస్‌యూవీలోకి లేదా బయటికి రావడం కష్టం. కానీ ఆ క్లియరెన్స్‌తో దాని ముందు ఉన్న ఏ భూభాగాన్ని అయినా తీసుకోవచ్చు.

ఇప్పుడే చూడండి.. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫస్ట్ లుక్ రివ్యూ

ఇది వెనుక వైపున టైల్లైట్స్ కోసం సరికొత్త డిజైన్‌ను పొందుతుంది, అంతే కాకుండా ఇది చాలా అద్భుతంగా కనిపిస్తాయి. స్పేర్ వీల్ బూట్‌లోనే జతచేయబడింది మరియు బూట్ కారణంగా కొంచెం బరువుగా అనిపిస్తుంది. అలాగే, ఏ మోడల్‌లోనూ క్రోమ్ లేదు. క్రోమ్ వలె కనిపించే భాగం వాస్తవానికి అల్యూమినియం యాక్సెంట్స్ చేయబడింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బ్యాడ్జ్ మరియు మోడల్ పేర్లు ఎస్‌యూవీ వెనుక భాగంలో వ్రాయబడ్డాయి.

ఇప్పుడే చూడండి.. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫస్ట్ లుక్ రివ్యూ

ఇంటీరియర్ & ఫీచర్స్ :

కారు లోపలికి అడుగు పెట్టగానే మీకు చాలా విశాలమైన క్యాబిన్ స్థలం లభిస్తుంది. పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ మరియు సైడ్ ఆల్పైన్ లైట్ విండోస్ క్యాబిన్ లోపలోకి చాలా కాంతిని అనుమతిస్తాయి. అది ఆటోమాటిక్ గ పెద్దదిగా కనిపించడం ప్రారంభిస్తుంది, అంతేకాకుండా ఇది వెలుపల మెరుగ్గా కనిపించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు డిఫెండర్‌తో మూడు ఇంటీరియర్ కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి, అయితే పాంగీయా గ్రీన్ కలర్ ఒకటి అన్ని బ్లాక్ అవుట్ ఇంటీరియర్‌ను పొందుతుంది, మరొకటి లైట్ క్రీమ్ కలర్ ఇంటీరియర్‌లను కలిగి ఉంది.

ఇప్పుడే చూడండి.. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫస్ట్ లుక్ రివ్యూ

మేము ఇక్కడ గమనించిన ఒక విషయం ఏమిటంటే, డిఫెండర్ మొత్తం 14 యుఎస్‌బి మరియు ఛార్జింగ్ సాకెట్‌లను కలిగి ఉంది. దీనిలో బూట్‌ కూడా 230 వి ఛార్జర్ కూడా ఉంది, ఇది ల్యాప్‌టాప్‌లు, స్పీకర్లు వంటి వాటికి ఛార్జ్ చేయడానికి మీకు సహాయపడుతుంది. ముందు సీట్లు -ఎండ్ వేరియంట్ వెంటిలేట్ మరియు ప్యాసింజర్ మరియు డ్రైవర్ సీటు రెండూ మెమరీ ఫంక్షన్లను కలిగి ఉంటాయి.

ఇప్పుడే చూడండి.. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫస్ట్ లుక్ రివ్యూ

అయినప్పటికీ, లోయర్ వేరియంట్ పెర్ఫోర్టెడ్ సీట్లను పొందుతుంది. అంతే కాకుండా హీటెడ్ మరియు కూల్ సీట్ల ఎంపికను కూడా కలిగి ఉంటుంది. ఈ వేరియంట్లలో డ్రైవర్ వైపు మాత్రమే మెమరీ ఫంక్షన్‌ను పొందుతుంది. స్టీరింగ్ వీల్ కూడా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఆటో ఫీచర్ కలిగి ఉంది. ఆటో ఫీచర్ స్టీరింగ్ వీల్‌ను భుజాలపై ఒత్తిడిని తగ్గించడానికి డ్రైవర్ సీటు ఎత్తుకు అనుగుణంగా అడ్జస్ట్ చేయడానికి అనుమతిస్తుంది.

ఇప్పుడే చూడండి.. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫస్ట్ లుక్ రివ్యూ

ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో 10 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా పొందుతుంది. టచ్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఇది ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా పొందుతుంది, ఇది వాహనం గురించి దాదాపు మొత్తం సమాచారాన్ని అందిస్తుంది. స్టీరింగ్ వీల్ లెదర్ తో చుట్టి చంకీగా ఉంటుంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ డ్రైవర్‌ను రహదారిపై దృష్టిని కేంద్రీకరించేలా చేస్తుంది.

ఇప్పుడే చూడండి.. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫస్ట్ లుక్ రివ్యూ

ఇందులో క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీస్ 3D మెరిడియన్ సరౌండ్ కెమెరా, స్ట్రీమ్ క్రాసింగ్‌ల కోసం వేడ్ సెన్సింగ్ మరియు డ్రైవర్ కండిషన్ మానిటరింగ్ ఆఫ్-రోడర్‌లోని ఇతర డ్రైవర్ హెల్ప్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఇప్పుడే చూడండి.. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫస్ట్ లుక్ రివ్యూ

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ బ్రాండ్ యొక్క లేటెస్ట్ వెర్షన్ ‘టెర్రైన్ రెస్పాన్స్ 2' ఫీచర్‌తో వస్తుంది. జనరల్ డ్రైవింగ్, గ్రాస్, గ్రావెల్, స్నో, మడ్ & రూట్స్, సాండ్, రాక్ క్రాల్ & వాడే వంటి వివిధ మోడ్స్ ద్వారా వినియోగదారులకు వారి డ్రైవింగ్ అనుభవాన్ని ఆప్టిమైజ్ చేయడానికి ఇది అనుకూలంగా ఉంటుంది.

ఇప్పుడే చూడండి.. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫస్ట్ లుక్ రివ్యూ

పవర్ట్రెయిన్ ఆప్సన్స్ :

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ మోడల్స్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్, టర్బో-పెట్రోల్ ‘పి 300' ఇంజిన్‌తో పనిచేస్తాయి. ఈ ఇంజిన్ 300 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. త్వరలో డీజిల్ వేరియంట్‌ను కంపెనీ భారత్‌లో విడుదల చేయనున్నట్లు మేము ఆశిస్తున్నాము.

ఇప్పుడే చూడండి.. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫస్ట్ లుక్ రివ్యూ

ప్రైస్ & బుకింగ్స్ డీటైల్స్ :

ల్యాండ్ రోవర్ ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభంలో డిఫెండర్ కోసం ధరలను ప్రకటించింది, అదే సమయంలో దేశంలో బుకింగ్లను కూడా ప్రారంభించింది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 ధర రూ. 69.99 లక్షల నుంచి రూ. 81.30 లక్షల మధ్య ఉంటుంది. 5 డోర్స్ డిఫెండర్ 110 ట్రిమ్‌ల ధర రూ. 76.57 లక్షల నుంచి రూ. 86.27 లక్షల మధ్య ఉంటుంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఇండియా).

ఇప్పుడే చూడండి.. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫస్ట్ లుక్ రివ్యూ

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఖచ్చితంగా అద్భుతంగా కనిపిస్తుంది. ఇది ఎలాంటి రహదారిలో అయినా ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. డిఫెండర్ 90, డిఫెండర్ 110 యొక్క కొంచెం చిన్న వెర్షన్ అవుతుంది. డిఫెండర్ 90 డిఫెండర్ 110 మోడల్ కంటే చిన్నది అయినప్పటికీ పెద్ద పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీకి కొంత ఎక్కువ డబ్బు వెచ్చించినట్లైతే సౌకర్యవంతమైన ఆఫ్-రోడ్ రైడింగ్ కోరుకునేవారు కొనుగోలు చేయడానికి ఇది మంచి ఎంపిక అవుతుంది.

Most Read Articles

English summary
New Land Rover Defender First Look Review. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X