సరికొత్త టొయోట క్యామ్రి హైబ్రిడ్ కార్ రివ్యూ

2017లొ జపాన్ కార్ మేకర్ టొయోట తమ 8వ జనరేషన్ క్యామ్రి కారును డెత్రాయ్ట్ లో జరిగిన నార్త్ అమేరికన్ ఆటో శోలొ ప్రదర్శించారు, ఇప్పుడు రెండు ఏడాదుల తరువాత టొయొటా క్యామ్రి దేశియ మార్కెట్లో విడుదల అయ్యింది. మరియు ఎక్స్ శోరుం మెరకు రూ. 36.95 లక్షల ధరను పొందింది.

సరికొత్త టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కార్ రివ్యూ

టొయోట కొత్త కామ్రీ గతంలో కంటే మరింత ఎక్కువగా స్టైలిష్ గా ఉంది మరియు దాని అగ్రెసివ్ లుక్ కారు విన్యాసాన్ని మరింత ఆకర్శింపజేస్తుంది. మా డ్రైవ్‌స్పార్క్ సమూహానికి సరొకొత్త టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కారును రివ్యూ చేసె అవకాశాన్ని ఇవ్వగా, హైదెరాబదులో ఈ కారుని రివ్యూ చెయ్యటం జరిగింది. అయితె ఈ కారుయొక్క ప్లస్ మరియు మైనెస్ పాయింట్లు ఏమిటొ తెలుసుకుందాం రండి.

సరికొత్త టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కార్ రివ్యూ

డిసైన్ మరియు స్టైల్

కొత్త టొయోటా క్యామ్రి ఈ సారి తమ పాత తరం క్యామ్రి కారులకన్న సరికొత్త రూపును పొందింది. 8వ జనరేషన్ టొయొటా క్యామ్రి కారు ఫ్రంట్లో శార్ప్ లైన్స్, కొత్త ఫుల్ ఎల్ఇడి డస్క్-సెన్సింగ్ హెడ్ల్యాంప్స్ అళవడించారు. దీనితొ పాటు డే టైమ్ రన్నింగ్ లైట్స్ కూడా అందించారు.

సరికొత్త టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కార్ రివ్యూ

లక్షురి కారుల లుక్ ఇవ్వటనికి టొయొటా సంస్థ ఈ కారుల హెడ్ల్యాంప్ కిందన వి-ఆకరంలొ ఉన్న క్రోమ్ గ్రిల్ అందించి, టొయొటా బ్యాడ్జింగును మధ్య భాగంలో అందించారు. బంపర్ కూడా కొత్తగా ఉండగా ఏర్ డ్యామ్ మరియు ఇంటిగ్రెటెడ్ ఫాగ్ ల్యాంప్లను ఇచ్చారు. ఇక కారు పైన స్కల్ప్టెడ్ బానెట్ ఇచ్చినందువలన స్పోర్టి లుక్కును ఈ కారు పొందింది.

సరికొత్త టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కార్ రివ్యూ

కారు సైడ్ ప్రొఫైల్ గురించి చెప్పాలి అంటె 2019 కొత్త క్యామ్రి హైబ్రిడ్ కారు లక్షురి సెడాన్ కారులలొ అందించెలాగ కొత్త డిసైన్ అందించారు. ఇంకొక ముఖ్యమైన ఫీచర్ అంటె, హైబ్రిడ్ అనే బ్యాడ్జింగ్ డోర్ హ్యాండల్ బార్స్, మరియు డోర్స్ పైన అందించారు. మరియు చూసెవాళ్ళకు అట్రాక్తీవ్ గా ఉండాలని ఆకర్షకమైన ఒఆర్విఎంలను ఇచ్చారు.

సరికొత్త టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కార్ రివ్యూ

ఇక కారు వెనుకవైపు కొత్త కామ్రీ యొక్క రూపకల్పన గత కారు వెనుక భాగంలో ఒక పరిణామం అనిపిస్తుంది. బూట్ మూత తిరిగి ముగింపు పైన పెరిగింది మరియు ఒక స్పాయిలర్ మూలకాన్ని కలిగి ఉంది. చుట్టబడ్డ టైల్ లైట్ స్లీకర్ మరియు అలాగే పూర్తి ఎల్ఇడి యూనిట్లు మరియు వెనుక కెమెరా పైన ఇది క్రింద క్యామ్రి పేరుతో క్రోమ్ యొక్క స్ట్రిప్ ద్వారా కనిపిస్తుంది.

సరికొత్త టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కార్ రివ్యూ

వెనుక భాగంలో ఉన్న ఇతర లక్షణాలు నీలం టయోటా బ్యాడ్జ్, బూట్ మూత యొక్క దిగువ కుడి మూలలో ఉన్న హైబ్రిడ్ లోగో మరియు ఎడమ మూల నుంచి బయటకు వస్తున్న క్రోమ్ ఎగ్జాస్ట్ టిప్తో కొత్త బంపర్ ఉన్నాయి.

సరికొత్త టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కార్ రివ్యూ

కాక్పిట్

కారు లోపల ఎంట్రి ఇవ్వగానె ఒక ప్రీమియం అనుభవాన్ని ప్రయాణికులు పొందుతారు. పాత తరం కారుకన్న ఈ కారు లోపల కొత్త మార్పంటె అది వై-ఆకారంలో ఉన్న ట్రి-లేయర్ కలిగిన డ్యాశ్ బోర్డ్. ఈ డ్యాశ్ బోర్డుని సాఫ్ట్ టచ్ ప్లాస్టిక్ సెక్షన్ మరియు ఆనిక్స్ గార్నిష్ అందించారు.

సరికొత్త టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కార్ రివ్యూ

ఇక కొత్త క్యామ్రి కారులొ అందించిన స్టీరింగ్ వ్హీల్ క్రూస్ కంట్రోల్ అనే ఆప్షన్ పొందింది. మరియు చాలకులకు అనుకూలంగా ఇన్ఫోటైన్మెంట్ సిస్టం మరియు మల్టి ఫంక్షన్ డిస్ప్లే అందించారు. ఇంతె కాకుండా కొత్త ప్యాడల్ శిఫ్టర్ మరియు ఇ-సివిటి గేర్ బాక్స్ అందించారు.

సరికొత్త టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కార్ రివ్యూ

ఇక మధ్య భాగంలో కప్ హోల్డర్స్, గేర్ శిఫ్టర్ మరియు బటన్లను ఆనిక్స్ గార్నిష్తొ కప్పబడ్డారు. వీటితో పాటు ఫ్రంట్ సీట్ మధ్య భాగంలో ఇకొ, నార్మల్ మరియు స్పోర్ట్ అనే డ్రైవింగ్ మోడ్స్ కలిగిన బటన్స్, బ్రేక్ హోల్డ్, ఎలెక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అందించారు.

సరికొత్త టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కార్ రివ్యూ

స్టీరియొ మరియు ఇన్ఫోటైన్మెంట్

కొత్త క్యామ్రి హైబ్రిడ్ కారులొని ఇన్ఫోటైన్మెంట్ సిస్టం టచ్స్క్రీన్ ఆప్షన్ మరియు రెండు వైపున కంట్రోల్ బటన్ పొందాయి. ఇది బ్లూతూథ్, యుఎస్బి, ఆక్స్ ఇన్పుట్ మరియు వాయ్స్ కంట్రోల్స్ సపోర్ట్ చేస్తుంది. కాని ప్రస్థుతం టొయొటా సంస్థ ఈ కారులోని ఇన్ఫోటైన్మెంట్ సిస్టం కు ఆండ్రాయ్డ్ ఆటో మరియు ఆపల్ కార్ ప్లే సపోర్ట్ సిస్టంని ఇవ్వలేదు. కాని జెబిఎల్ కంపెనియొక్క 9 స్పీకర్లను అందించారు.

సరికొత్త టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కార్ రివ్యూ

కంఫర్ట్ మరియు బూట్

టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కారులొని సీట్లను అమేరికన్ ఫ్రేమ్స్ ద్వారా విన్యాసింప బడింది. మీ మూడుకు తగ్గట్టుగ కారుయొక్క ప్రంట్ సీట్లను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రయాణికులకు ఎక్కువ కంఫర్టబల్ అనుభవాన్ని ఇస్తుంది మరియు చాలకుడికి డ్రైవింగ్ సమయంలొ ఎలాంటి ఇబ్బంది కలగకుండా 10 రకలాలొ అడ్జస్ట్ చేసుకోవచ్చు.

సరికొత్త టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కార్ రివ్యూ

టొయొటా క్యామ్రి సెడాన్ కారు పాత తరం కారుకన్నా 50ఎంఎం ఎక్కువ వ్హీల్ బేస్ పొందింది. ఇందు మూలంగా వెనుకవైపు ఎక్కువ స్టోరేజును పొందవచ్చు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదని ఈ సారి ఎలెక్ట్రిఆనిక్ మోటర్ను సీట్ కిందిన ఇచ్చారు. ఈ కారులొ ముంది మరియు వెనుక వైపు కూర్చునె ప్రయాణికులకు సొఉకర్యవంతమైన అనుభవాన్ని ఇవ్వటానికి ఎక్కువ హెడ్, లెగ్ రూం మరియు క్నీ రూం ఇచ్చారు.

సరికొత్త టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కార్ రివ్యూ

రియర్ సీట్లు మరియు రియర్ జోన్ యొక్క 3 జోన్ క్లైమెట్ కంట్రోల్ సిస్టంను సెంట్రల్ ఆర్మ్ రెస్ట్ లో ఉన్న టచ్ ప్యానల్ ద్వారా క్ంట్రోల్ చెయవచ్చు మరియు ఈ ప్యానల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంని కూడా కంట్రోల్ చెయవచ్చు.

సరికొత్త టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కార్ రివ్యూ

కామ్రీలో క్యాబిన్ లోపల వస్తువులను నిల్వ చేయడానికి చాలా పెద్ద స్థలాలను కూడా కలిగి ఉంది, వీటిలో పెద్ద తలుపుల డబ్బాలు మరియు ఫ్రంట్ ఆర్మ్ ర్రెస్ట్ క్రింద ఒక గణనీయమైన నిల్వ స్థలం ఉంటుంది. క్యామ్రి యొక్క బూట్ లీటర్ల వద్ద చాలా పెద్దది మరియు సులభంగా సులభంగా సామాను చాలా పెద్ద మొత్తం పట్టుకోగలదు. ఏమైనప్పటికీ, పెరిగిన లోడింగ్ పెదవి ఒక బిట్ యొక్క కొంచెం బూట్ మరియు లోపలి విషయాలను పొందగలదు. మీరు పెద్ద లోడ్లు తీసుకురావాలంటే వెనుక సీట్లు ఒక 60:40 స్ప్లిట్ లో డౌన్ రెట్లు. అయితే, బ్యాటరీ ప్యాక్ యొక్క కొత్త స్థానం కారణంగా సీట్లు ఫ్లాట్ డౌన్ రెట్లు లేదు

సరికొత్త టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కార్ రివ్యూ

ఎంజిన్, పర్ఫార్మెన్స్ మరియు డ్రైవింగ్ ఇంప్రెషన్

8వ తరం టొయొటా క్యామ్రి కార్లు పెట్రోల్-ఎలెక్ట్రిక్ హైబ్రిడ్ పవర్-ట్రైన్ పొందగా, 2.5 లీటర్ 4 సిలెండర్ పెట్రోల్ ఎంజిన్ సహాయంతో 175.5బిహెచ్పి మైర్యు 221ఎన్ఎం టార్కును ప్రొడ్యూస్ చెస్తుంది. మరియు 245వి నికెల్-మెటల్ హైబ్రిడ్ బ్యాటరిని కూడా అందించారు. మరియు ఎంజిన్ ను ఇ-సివిటి గేర్బాక్స్ తో జోడించారు.

సరికొత్త టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కార్ రివ్యూ

4 సిలెండర్ ఎంజిన్ మరియు ఎలెక్ట్రిక్ మోతర్ ఎక్కువ శక్తిని మరియు సామర్థ్యాని అందిస్తుంది. క్యామ్రి కారు ప్రతీ లీటర్కు సిటి మరియు రహదారులలొ 23.1 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. పాత కరులలొ బ్రేకింగ్ సిస్టం అంత చక్కగా పనిచేయందువలన ఈ సారి బ్రేకింగ్ పర్పార్మెన్సును అప్గ్రేడ్ చేశారు.

సరికొత్త టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కార్ రివ్యూ

సేఫ్టి మరియు కీ ఫీచర్లు

టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కారులొ 9 ఏర్బ్యాగ్లు, ఎబిఎస్, ఇబిడి మరియు బ్రేక్ అసిస్ట్, బ్రేక్ హోల్ద్ ఫంక్షన్మ్ వెహికల్ స్టెబిలిటి కంట్రోల్ మతియు ట్రక్షన్ కంట్రోల్ అందించటమే కాకుండా ఇంప్యాక్ట్ సెన్సింగ్ ప్యుయల్ కట్-ఆఫ్, రియర్ పార్కింగ్ సెన్సార్, పార్కింగ్ అసిస్ట్ మరియు ఐఎస్ఒఫిక్ మరియు మరిన్ని ఫీచర్లను అందించారు.

సరికొత్త టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కార్ రివ్యూ

పోటిదారులు

సరొకొత్త టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కారు మార్కెట్లో ఉన్న హోండా అకార్డ్ హైబ్రిడ్ కారులకు పోటి ఇస్తుంది.

సరికొత్త టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కార్ రివ్యూ

Dimension

Overall L x W x H 4.885m x 1.840m x 1.455m
Wheel Base 2.825m
Minimum Turning Radius 5.8m
Fuel Tank Capacity 50 litre
Seating Capacity 5-seater
Kerb Weight 1,665 kg
Gross Weight 2,100 kg
సరికొత్త టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కార్ రివ్యూ

Engine

Type 4 Cylinders, Gasoline-Hybrid
Displacement 2,487 cc
Max. Output 175.5bhp @ 5,700 rpm
Max. Torque 221 Nm @ 3,600-5,200 rpm
Total Max. Output 215 bhp
Battery Type Nickel-metal hydride
Voltage (Nominal) 245V
Motor Type Permanent Magnet Synchronous Motor
Max. Output 118.3 bhp
Max. Torque 202 Nm
సరికొత్త టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కార్ రివ్యూ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం

టయోటా క్యామ్రి ఇప్పటికీ మధ్య పరిమాణం కారు తరగతి లో ప్రయోగాత్మక ఎంపిక- రుజువు కోసం, కేవలం ప్రామాణిక భద్రతా లక్షణాలు దాని అసాధారణ సెట్ చేయబడింది. 2019 పునఃరూపకల్పన అయితే ఈ సెడాన్ కోసం ఆట మారుస్తుంది. ఇప్పుడు, ఇది కూడా ఒక ఆహ్లాదకరమైన ఎంపిక అని చెప్పుకోవచ్చు.

మాకు నచ్చినవి

కొత్త డిసైన్

స్ట్యాండర్డ్ సేఫ్టి ఫీచర్స్

పెప్పి యెట్ ప్యుయల్-ఎఫిషియమ్ట్ హైబ్రిడ్ సెటప్

మెరుగైన డ్రైవింగ్ డైనామిక్స్

మాకు నచ్చనివి

ఆండ్రాయ్డ్ ఆటో మరియు ఆపల్ కార్ ప్లే సపోర్ట్ లేనిది

ఎక్కువ బటన్స్

Most Read Articles

English summary
2019 Toyota Camry Hybrid Review. Read In Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X