హ్యుందాయ్ వెన్యూ

హ్యుందాయ్ వెన్యూ
Style: ఎస్‌యూవీ
7.94 - 13.48 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

హ్యుందాయ్ ప్రస్తుతం 24 విభిన్న వేరియంట్లు మరియు 6 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. హ్యుందాయ్ వెన్యూ ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, హ్యుందాయ్ వెన్యూ ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా హ్యుందాయ్ వెన్యూ మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి హ్యుందాయ్ వెన్యూ గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

హ్యుందాయ్ వెన్యూ పెట్రోల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
ఎస్‌యూవీ | Gearbox
7,94,100
ఎస్‌యూవీ | Gearbox
9,10,800
ఎస్‌యూవీ | Gearbox
9,88,800
ఎస్‌యూవీ | Gearbox
9,99,990
ఎస్‌యూవీ | Gearbox
10,12,500
ఎస్‌యూవీ | Gearbox
10,40,200
ఎస్‌యూవీ | Gearbox
11,05,300
ఎస్‌యూవీ | Gearbox
11,20,300
ఎస్‌యూవీ | Gearbox
11,38,200
ఎస్‌యూవీ | Gearbox
11,50,900
ఎస్‌యూవీ | Gearbox
11,53,200
ఎస్‌యూవీ | Gearbox
12,44,200
ఎస్‌యూవీ | Gearbox
12,59,200
ఎస్‌యూవీ | Gearbox
12,65,100
ఎస్‌యూవీ | Gearbox
12,80,100
ఎస్‌యూవీ | Gearbox
13,23,100
ఎస్‌యూవీ | Gearbox
13,33,100
ఎస్‌యూవీ | Gearbox
13,38,100
ఎస్‌యూవీ | Gearbox
13,48,100

హ్యుందాయ్ వెన్యూ డీజిల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
ఎస్‌యూవీ | Gearbox
10,70,700
ఎస్‌యూవీ | Gearbox
12,37,000
ఎస్‌యూవీ | Gearbox
12,52,000
ఎస్‌యూవీ | Gearbox
13,28,600
ఎస్‌యూవీ | Gearbox
13,43,600

హ్యుందాయ్ వెన్యూ మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
పెట్రోల్ 0
డీజిల్ 0

హ్యుందాయ్ వెన్యూ రివ్యూ

Rating :
హ్యుందాయ్ వెన్యూ Exterior And Interior Design

హ్యుందాయ్ వెన్యూ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

భారత మార్కెట్లోకి హ్యుందాయ్ వెన్యూ సబ్-4 మీటర్ కాంపాక్ట్-ఎస్‌యూవీ కొత్తగా ప్రవేశించింది. వెన్యూ హ్యుందాయ్ యొక్క సరికొత్త డిజైన్ లో ఉంటుంది, ఇందులో సిగ్నేచర్ హెక్సాగోనల్ గ్రిల్ అప్ ఫ్రంట్ ఉంటుంది. వెన్యూ డ్యూయల్-హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌లను కలిగి ఉంది, టర్న్ ఇండికేటర్లకు పైన సొగసైన లైట్ స్ట్రిప్ మరియు దిగువన ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో మెయిన్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్ ఉన్నాయి.

హ్యుందాయ్ వెన్యూ స్టైలిష్ ఫ్రంట్ బంపర్‌తో వస్తుంది. దీనిలో సెంట్రల్ ఎయిర్ ఇంటేక్ మరియు ఫాగ్ లాంప్ రెండు చివర్లలో ఉంటాయి. ఫ్రంట్ బంపర్లో ఎయిర్ ఇంటేక్ క్రింద సిల్వర్ స్కిడ్ ప్లేట్లు కూడా ఉన్నాయి.

ఇక సైడ్ ప్రొఫైల్ విషయానికి విషయానికి వస్తే, ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది 16 ఇంచెస్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ కప్పి ఉంచే ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్ తో వస్తుంది. హ్యుందాయ్ వెన్యూ యొక్క వెనుక ప్రొఫైల్‌లో సొగసైన స్క్వేరిష్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు మరియు బూట్ లిడ్ మధ్యలో వెన్యూ బ్యాడ్జింగ్ ఉన్నాయి. వెనుక బంపర్ ఇరువైపులా రిఫ్లెక్టర్లను కలిగి ఉంది, మధ్యలో సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఉంటుంది.

హ్యుందాయ్ వెన్యూ యొక్క లోపలి భాగంలో బ్లాక్-అవుట్ క్యాబిన్ ఉంటుంది. డాష్‌బోర్డ్‌లో సెంట్రల్ కన్సోల్, ఎసి వెంట్స్ మరియు స్టీరింగ్ వీల్ చుట్టూ సిల్వర్ యాక్సెంట్స్ ఉంటాయి. ఈ సిల్వర్ యాక్సెంట్స్ వెన్యూ లోపలి భాగంలో కొంచెం ఎక్కువ ప్రీమియం అనుభూతి చెందుతాయి. సెంట్రల్ కన్సోల్‌లో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ హెచ్‌డి డిస్‌ప్లే కూడా ఉంది.

హ్యుందాయ్ వెన్యూ ఇంజన్ మరియు పనితీరు

హ్యుందాయ్ వెన్యూ Engine And Performance

హ్యుందాయ్ వెన్యూ మూడు ఇంజన్ ఆప్సన్స్ తో పనిచేస్తుంది. ఎలైట్ ఐ 20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ నుండి అరువు తెచ్చుకున్న బేస్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇందులో ఉంది. ఇది 83 bhp మరియు 115 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

ఇక రెండవ పెట్రోల్ ఇంజన్ కొత్త 1.0-లీటర్ మూడు సిలిండర్ టర్బోచార్జ్డ్ యూనిట్ రూపంలో వస్తుంది. ఇది 120 bhp మరియు 170 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడుతుంది. ఆప్సనల్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ కూడా ఉంటుంది.

మూడవ ఇంజిన్ సింగిల్ డీజిల్ ఆప్సన్ రూపంలో వస్తుంది. క్రెటా ఎస్‌యూవీ నుంచి అరువు తెచ్చుకున్న 1.4-లీటర్ యూనిట్ ఇందులో ఉంది. ఇది అదే 89 bhp మరియు 220 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

హ్యుందాయ్ వెన్యూ ఇంధన సామర్థ్యం

హ్యుందాయ్ వెన్యూ Fuel Efficiency

హ్యుందాయ్ వెన్యూ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్‌ ఇంజిన్ 18.27 కిలోమీటర్లు, మరియు టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్‌ 18.15 కిలోమీటర్లు పరిధిని అందిస్తుందని తెలిపింది. ఇక 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఒక లీటరుకు 17.52 కి.మీ మరియు 1.4-లీటర్ డీజిల్ లీటరుకు 23.70 కి.మీ ఇంధన సామర్థ్యం అందిస్తుంది.

హ్యుందాయ్ వెన్యూ ముఖ్యమైన ఫీచర్లు

హ్యుందాయ్ వెన్యూ Important Features

వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ సాధారణ హ్యుందాయ్ ఫ్యాషన్‌లో అనేక ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో సెగ్మెంట్-ఫస్ట్ మరియు బెస్ట్-ఇన్-క్లాస్ పరికరాలు ఉన్నాయి. అంతే కాకూండా ఇందులో క్రూయిస్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ మరియు అడ్జస్టబుల్ ORVM లు, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

హ్యుందాయ్ వెన్యూలోని అతి ముఖ్యమైన ఫీచర్ 'బ్లూ లింక్ కనెక్టివిటీ సొల్యూషన్స్'. ఇది జియో ఫెన్సింగ్, కార్ ట్రాకింగ్ మరియు ఎమర్జెన్సీ అసిస్ట్ తో సహా 33 ఇతర లక్షణాలను కలిగి ఉంటుంది.

హ్యుందాయ్ వెన్యూ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, హిల్-అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, హెడ్‌ల్యాంప్ ఎస్కార్ట్ ఫంక్షన్, సెంట్రల్ లాకింగ్ వంటివి ఉన్నాయి.

హ్యుందాయ్ వెన్యూ తీర్పు

హ్యుందాయ్ వెన్యూ Verdict

హ్యుందాయ్ వెన్యూ భారత మార్కెట్లో ఆకట్టుకునే సబ్-4 మీటర్ కాంపాక్ట్-ఎస్‌యూవీ. ఇది బలమైన పనితీరు గల ఇంజిన్‌లను కూడా అందిస్తుంది. ఇది ఆల్-రౌండ్ కంప్లీట్ ప్యాకేజీగా మారుతుంది, 7-స్పీడ్ డిసిటి కూడా ఉంటుంది.

హ్యుందాయ్ వెన్యూ హ్యుందాయ్ వెన్యూ కలర్లు


Abyss Black
Denim Blue
Titan Grey
Typhoon Silver
Fiery Red
Atlas White

హ్యుందాయ్ వెన్యూ పెట్రోల్ కాంపిటీటర్స్

హ్యుందాయ్ వెన్యూ డీజిల్ కాంపిటీటర్స్

హ్యుందాయ్ వెన్యూ పెట్రోల్ మైలేజ్ కంపారిజన్

  • మారుతి సుజుకి జిమ్నీ మారుతి సుజుకి జిమ్నీ
    local_gas_station పెట్రోల్ | 16.94
  • సిట్రన్ సీ3 ఎయిర్‌క్రాస్ సిట్రన్ సీ3 ఎయిర్‌క్రాస్
    local_gas_station పెట్రోల్ | 17.6
  • మహీంద్రా స్కార్పియో-ఎన్ మహీంద్రా స్కార్పియో-ఎన్
    local_gas_station పెట్రోల్ | 0

హ్యుందాయ్ వెన్యూ డీజిల్ మైలేజ్ కంపారిజన్

  • కియా సోనెట్‌ కియా సోనెట్‌
    local_gas_station డీజిల్ | 0
  • మహీంద్రా స్కార్పియో మహీంద్రా స్కార్పియో
    local_gas_station డీజిల్ | 0

హ్యుందాయ్ హ్యుందాయ్ వెన్యూ ఫోటోలు

హ్యుందాయ్ వెన్యూ Q & A

హ్యుందాయ్ వెన్యూకి ప్రత్యర్థులు ఏవి?

హ్యుందాయ్ వెన్యూ భారత మార్కెట్లో మారుతి విటారా బ్రెజ్జా, మహీంద్రా ఎక్స్‌యువి 300, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు టాటా నెక్సాన్ వంటి వాటికి ప్రత్యర్థి.

Hide Answerkeyboard_arrow_down
హ్యుందాయ్ వెన్యూలో బెస్ట్ ఇంజిన్ ఆప్సన్ ఏది?

హ్యుందాయ్ వెన్యూలో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఆటోమేటిక్ ఉత్తమైన ఎంపిక.

Hide Answerkeyboard_arrow_down
హ్యుందాయ్ వెన్యూలో లభించే వేరియంట్లు ఏవి?

హ్యుందాయ్ వెన్యూ E, S, SX మరియు SX (O) అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.

Hide Answerkeyboard_arrow_down
హ్యుందాయ్ వెన్యూ కోసం బుకింగ్ మొత్తం ఎంత?

హ్యుందాయ్ వెన్యూ బుకింగ్‌లు మే 2 వ తేదీన ప్రారంభమయ్యాయి. బుకింగ్ మొత్తం రూ. 21 వేలు.

Hide Answerkeyboard_arrow_down
హ్యుందాయ్ వెన్యూ యొక్క డెలివరీలు ఎప్పుడు ప్రారంభమవుతాయి?

హ్యుందాయ్ వెన్యూ ఇప్పటికే డీలర్‌షిప్‌ల వద్దకు రావడం ప్రారంభించింది, డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయని సూచిస్తున్నాయి.

Hide Answerkeyboard_arrow_down
హ్యుందాయ్ వెన్యూపై స్టాండ్ అవుట్ ఫీచర్ ఏది?

హ్యుందాయ్ వెన్యూ 33 బ్రాండ్ ఫీచర్లను అందించే సరికొత్త బ్లూ లింక్ కనెక్టివిటీ.

Hide Answerkeyboard_arrow_down
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X