మహీంద్రా ఎక్స్‌యువి300

మహీంద్రా ఎక్స్‌యువి300
Style: ఎస్‌యూవీ
7.99 - 14.76 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

మహీంద్రా ప్రస్తుతం 19 విభిన్న వేరియంట్లు మరియు 5 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. మహీంద్రా ఎక్స్‌యువి300 ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, మహీంద్రా ఎక్స్‌యువి300 ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా మహీంద్రా ఎక్స్‌యువి300 మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి మహీంద్రా ఎక్స్‌యువి300 గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యువి300 పెట్రోల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
ఎస్‌యూవీ | Gearbox
7,99,000
ఎస్‌యూవీ | Gearbox
8,66,501
ఎస్‌యూవీ | Gearbox
9,99,996
ఎస్‌యూవీ | Gearbox
10,70,501
ఎస్‌యూవీ | Gearbox
11,50,501
ఎస్‌యూవీ | Gearbox
11,65,501
ఎస్‌యూవీ | Gearbox
12,60,502
ఎస్‌యూవీ | Gearbox
12,75,502
ఎస్‌యూవీ | Gearbox
13,30,501
ఎస్‌యూవీ | Gearbox
13,45,501

మహీంద్రా ఎక్స్‌యువి300 డీజిల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
ఎస్‌యూవీ | Gearbox
10,21,500
ఎస్‌యూవీ | Gearbox
11,00,500
ఎస్‌యూవీ | Gearbox
12,30,500
ఎస్‌యూవీ | Gearbox
13,00,500
ఎస్‌యూవీ | Gearbox
13,15,501
ఎస్‌యూవీ | Gearbox
13,92,500
ఎస్‌యూవీ | Gearbox
14,07,501
ఎస్‌యూవీ | Gearbox
14,60,501
ఎస్‌యూవీ | Gearbox
14,75,500

మహీంద్రా ఎక్స్‌యువి300 మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
పెట్రోల్ 0
డీజిల్ 0

మహీంద్రా ఎక్స్‌యువి300 రివ్యూ

Rating :
మహీంద్రా ఎక్స్‌యువి300 Exterior And Interior Design

మహీంద్రా ఎక్స్‌యువి300 ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ యొక్క ఎక్స్‌యూవీ 300 దేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో కొత్తగా ప్రవేశించింది. ఎక్స్‌యూవీ300 సాంగ్‌యాంగ్ టివోలి ప్లాట్‌ఫాంపై ఆధారపడింది. టివోలి మరియు ఎక్స్‌యూవీ500 రెండింటి నుండి డిజైన్ మరియు స్టైలింగ్ తీసుకుంటుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 యొక్క రూపకల్పన దాని మునుపటి మోడల్స్ లాగా ఉంటాయి. ఇది క్రోమ్ స్టడెడ్ ఇన్సర్ట్‌లతో సొగసైన ఫ్రంట్ గ్రిల్‌తో ఎడ్జీ డిజైన్‌తో వస్తుంది. గ్రిల్ పైభాగంలో సన్నని క్రోమ్ స్ట్రిప్‌తో వస్తుంది, ఇది ఇరువైపులా హెడ్‌ల్యాంప్‌లపై ఉన్న ఎల్ఇడి డిఆర్ఎల్ లతో అనుసంధానించబడి ఉంటుంది. ఎల్ఇడి డిఆర్ఎల్ లు ఎక్స్‌యూవీ 300 కు ప్రత్యేకమైన రూపాన్ని అందిస్తాయి. ఫ్రంట్ బంపర్స్ పెద్ద సెంట్రల్ ఎయిర్ ఇంటేక్ కలిగి ఉంటుంది.

సైడ్ ప్రొఫైల్ కాంపాక్ట్-ఎస్‌యూవీని స్పోర్టిగా కనిపించేలా చేస్తుంది. ఇందులో ఉన్న 17 ఇంచెస్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, సిల్వర్ రూఫ్ రైల్స్, ప్లాస్టిక్ క్లాడింగ్ మరియు బ్లాక్-అవుట్ సి-పిల్లర్ దీనిని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. రియర్ ప్రొఫైల్ స్టైలిష్ టెయిల్ లైట్ డిజైన్, డ్యూయల్-టోన్ రియర్ బంపర్లతో అదే స్పోర్టి క్యారెక్టర్‌తో ముందుకు వెళ్తుంది.

మహీంద్రా ఎక్స్‌యువి 300 లోపలి భాగంలో డ్యూయల్-టోన్ క్యాబిన్‌తో పాటు అనేక ఫీచర్లు మరియు పరికరాలు ఉంటాయి. డాష్ బోర్డు సెంటర్ కన్సోల్, ఎసి వెంట్స్ మరియు స్టీరింగ్ వీల్ వెంట సిల్వర్ యాక్ సెంట్స్ తో నలుపు మరియు లేత గోధుమరంగులో పూర్తయింది. డాష్‌బోర్డ్‌లో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది.

మహీంద్రా ఎక్స్‌యువి300 ఇంజన్ మరియు పనితీరు

మహీంద్రా ఎక్స్‌యువి300 Engine And Performance

మహీంద్రా ఎక్స్‌యువి 300 రెండు ఇంజన్ ఆప్షన్లతో ఉంటుంది. ఇందులో ఒక పెట్రోల్ ఇంజిన్ కాగా మరొకటి డీజిల్ ఇంజిన్. పెట్రోల్ ఇంజన్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ రూపంలో 110 బిహెచ్‌పి మరియు 200 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్‌యువి 300 లోని 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్, 115 బిహెచ్‌పి మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు స్టాండర్డ్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడతాయి.

ఎన్ఎమ్ 300 లోని పెట్రోల్ ఇంజన్ బ్రాండ్ నుండి సరికొత్త ఇంజిన్. మరోవైపు డీజిల్ ఇంజిన్ దేశంలో కాంపాక్ట్-ఎస్‌యూవీలలో లభించే అత్యంత శక్తివంతమైన ఇంజిన్. ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుంది.

గేర్‌బాక్స్ ఉపయోగించడం ద్వారా గేర్లు సులభంగా అమల్లోకి వస్తాయి. క్లచ్ తేలికైనది, గేర్‌షిఫ్ట్‌లను సులభంగా పని చేస్తుంది, ముఖ్యంగా రష్ అవర్ సిటీ ట్రాఫిక్ సమయంలో. సస్పెన్షన్ వ్యవస్థ టివోలిలో చూసినట్లుగా ఉంటుంది, అయితే ఇది భారత రహదారి పరిస్థితులకు అనుగుణంగా ఇది మాడిఫైడ్ చేయబడింది.

సస్పెన్షన్ మృదువైనది కనుక ఎలాంటి రోడ్డులో అయినా డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఉన్న బ్రేకింగ్ సిస్టం చాలా అద్భుతంగా ఉంటుంది. కావున ఇవి వేంటనే రెస్పాండ్ అవుతాయి.

మహీంద్రా ఎక్స్‌యువి300 ఇంధన సామర్థ్యం

మహీంద్రా ఎక్స్‌యువి300 Fuel Efficiency

మహీంద్రా ఎక్స్‌యూవీ 300 యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 42 లీటర్లు. ఎక్స్‌యూవీ 300 పెట్రోల్ వేరియంట్ 16 నుంచి 18 కిమీ/లీ మరియు డీజిల్ వేరియంట్ 22 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యువి300 ముఖ్యమైన ఫీచర్లు

మహీంద్రా ఎక్స్‌యువి300 Important Features

మహీంద్రా ఎక్స్‌యువి 300 కొత్త ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. మహీంద్రా బేస్ వేరియంట్లను అనేక పరికరాలతో లోడ్ చేసింది. ఎక్స్‌యువి 300 లోని ఫీచర్లను గమనించినట్లయితే ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఇడి టెయిల్ లైట్లు, ఒఆర్‌విఎమ్‌లపై ఎల్‌ఇడి టర్న్ ఇండికేటర్స్, స్పాయిలర్, ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ రిలీజ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటివి కలిగి ఉంటాయి.

మహీంద్రా ఎక్స్‌యువి300 తీర్పు

మహీంద్రా ఎక్స్‌యువి300 Verdict

మహీంద్రా ఎక్స్‌యువి 300 మంచి మరియు సౌకర్యవంతమైన క్యాబిన్, మంచి పనితీరు, మంచి మైలేజ్ మరియు ఫీచర్స్ కలిగి ఉంది.

మహీంద్రా ఎక్స్‌యువి300 మహీంద్రా ఎక్స్‌యువి300 కలర్లు


Napoli Black
Aqua Marine
Dsat Silver
Red Rage
Pearl White

మహీంద్రా ఎక్స్‌యువి300 పెట్రోల్ కాంపిటీటర్స్

మహీంద్రా ఎక్స్‌యువి300 డీజిల్ కాంపిటీటర్స్

మహీంద్రా ఎక్స్‌యువి300 పెట్రోల్ మైలేజ్ కంపారిజన్

  • మారుతి సుజుకి జిమ్నీ మారుతి సుజుకి జిమ్నీ
    local_gas_station పెట్రోల్ | 16.94
  • సిట్రన్ సీ3 ఎయిర్‌క్రాస్ సిట్రన్ సీ3 ఎయిర్‌క్రాస్
    local_gas_station పెట్రోల్ | 17.6
  • హ్యుందాయ్ వెన్యూ N లైన్ హ్యుందాయ్ వెన్యూ N లైన్
    local_gas_station పెట్రోల్ | 0

మహీంద్రా ఎక్స్‌యువి300 డీజిల్ మైలేజ్ కంపారిజన్

  • కియా సెల్టోస్ కియా సెల్టోస్
    local_gas_station డీజిల్ | 20.7
  • హ్యుందాయ్ క్రెటా హ్యుందాయ్ క్రెటా
    local_gas_station డీజిల్ | 0

మహీంద్రా మహీంద్రా ఎక్స్‌యువి300 ఫోటోలు

మహీంద్రా ఎక్స్‌యువి300 Q & A

మహీంద్రా ఎక్స్‌యువి 300 లోని కలర్ ఆప్సన్స్ ఏవి ?

పెర్ల్ వైట్, డి సాట్ సిల్వర్, రెడ్ రేజ్, ఆక్వామారిన్, నాపోలి బ్లాక్, సన్‌బర్స్ట్ ఆరెంజ్, డ్యూయల్-టోన్ రెడ్ రేజ్ మరియు డ్యూయల్ టోన్ అక్వామారిన్ అనే ఎనిమిది పెయింట్ స్కీమ్స్ లో మహీంద్రా ఎక్స్‌యువి 300 అందుబాటులో ఉంది.

Hide Answerkeyboard_arrow_down
మహీంద్రా ఎక్స్‌యూవీ 300 పెట్రోల్ లేదా డీజిల్ వేరియంట్లలో ఏది మంచిది?

మహీంద్రా ఎక్స్‌యువి 300 డీజిల్ మెరుగైన ఎంపిక, ఎందుకంటే ఇది మెరుగైన పనితీరును అందిస్తుంది.

Hide Answerkeyboard_arrow_down
మహీంద్రా ఎక్స్‌యూవీ 300 లోని వేరియంట్లు ఏవి?

మహీంద్రా ఎక్స్‌యువి 300 నాలుగు వేరియంట్ల ఎంపికలో లభిస్తుంది. డబ్ల్యూ 4, డబ్ల్యూ 6, డబ్ల్యూ 8, డబ్ల్యూ 8 ఓపిటి. నాలుగు వేరియంట్లు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ల ఎంపికతో అందించబడతాయి.

Hide Answerkeyboard_arrow_down
భారత మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యువి 300 ప్రత్యర్థులు ఏవి?

మహీంద్రా ఎక్స్‌యువి 300 మార్కెట్లో మారుతి విటారా బ్రెజ్జా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు టాటా నెక్సాన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
మహీంద్రా ఎక్స్‌యూవీ 300 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందిస్తుందా?

లేదు, మహీంద్రా కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎక్స్‌యూవీ300 ను అందిస్తుంది. అయితే త్వరలో ఎక్స్‌యూవీ 300 లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ప్రవేశపెట్టే పనిలో మహీంద్రా పనిచేస్తుందని చెబుతున్నారు.

Hide Answerkeyboard_arrow_down
మహీంద్రా ఎక్స్‌యూవీ 300 లో గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత?

మహీంద్రా ఎక్స్‌యూవీ 300 లో 180 మిమీ అన్‌లాడెన్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది.

Hide Answerkeyboard_arrow_down
మహీంద్రా ఎక్స్‌యువి 300 లో బూట్ స్పేస్ ఎంత?

మహీంద్రా ఎక్స్‌యువి 300 కేవలం 257-లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X