టాటా ఆల్ట్రోజ్

టాటా ఆల్ట్రోజ్
Style: హ్యాచ్‌బ్యాక్
6.65 - 10.80 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

టాటా ప్రస్తుతం 32 విభిన్న వేరియంట్లు మరియు 3 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. టాటా ఆల్ట్రోజ్ ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, టాటా ఆల్ట్రోజ్ ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా టాటా ఆల్ట్రోజ్ మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి టాటా ఆల్ట్రోజ్ గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
6,64,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
6,99,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
7,44,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
7,59,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
8,09,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
8,09,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
8,59,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
8,59,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
9,09,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
9,09,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
9,09,990
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
9,19,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
9,49,990
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
9,64,990
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
9,69,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
9,69,990
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
10,09,990
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
10,09,990
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
10,39,990
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
10,64,990

టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జి మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
7,59,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
8,44,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
8,94,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
9,59,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
10,09,990
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
10,64,990

టాటా ఆల్ట్రోజ్ డీజిల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
8,89,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
9,39,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
9,39,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
9,89,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
10,39,990
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
10,79,990

టాటా ఆల్ట్రోజ్ మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
పెట్రోల్ 19.33
సిఎన్‌జి 26.2
డీజిల్ 23.64

టాటా ఆల్ట్రోజ్ రివ్యూ

Rating :
టాటా ఆల్ట్రోజ్ Exterior And Interior Design

టాటా ఆల్ట్రోజ్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

టాటా ఆల్ట్రోజ్ భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క మొట్టమొదటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. టాటా మోటార్స్ యొక్క కొత్త ‘ఇంపాక్ట్ 2.0’ డిజైన్ లాంగ్వేజ్‌లో భాగమైన కొత్త ఆల్ట్రోజ్ పూర్తిగా కొత్త డిజైన్‌తో వస్తుంది. హారియర్ తరువాత కొత్త డిజైన్ భాషను అందుకున్న రెండవ ఉత్పత్తి ఈ ఆల్ట్రోజ్.

టాటా ఆల్ట్రోజ్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో వాలుగా ఉన్న బోనెట్‌ను కలిగి ఉంది. ఇది ఇరువైపులా ఒక జత స్వీప్-బ్యాక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌తో పాటు, ఫ్రంట్ ఫాసియా యొక్క వెడల్పులో నడుస్తున్న క్రోమ్ యొక్క పలుచని స్ట్రిప్‌ ఉంటుంది.

ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు ప్రధాన హౌడ్‌ల్యాంప్ క్లస్టర్‌కు కొద్దిగా దిగువన స్పెషల్ హౌసింగ్‌లో ఉంచబడ్డాయి. మరింత దిగువ ఫ్రంట్ బంపర్స్ మధ్యలో ఉంచబడిన పెద్ద ఎయిర్ ఇన్టేక్ ఉంటుంది. గ్రిల్ మరియు ఎయిర్ ఇన్టేక్ రెండూ బ్లాక్ కలర్ లో పూర్తయ్యాయి. కావున చాలా స్పోర్టీగా ఉంటాయి.

టాటా ఆల్ట్రోజ్‌యొక్క సైడ్ అండ్ రియర్ ప్రొఫైల్‌ విషయానికి వస్తే, ఇందులో అప్స్వెప్ట్ విండో లైన్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు 16 ఇంచెస్ లేజర్-కట్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక భాగంలో క్రోమ్ ఎలిమెంట్స్ తక్కువగా ఉంటాయి.

టాటా ఆల్ట్రోజ్ యొక్క క్యాబిన్, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో పెద్ద సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇతర ఫీచర్స్ తో కూడి చాలా చక్కగా నిర్మించబడిన డాష్‌బోర్డ్ కలిగి ఉంటుంది.

టాటా ఆల్ట్రోజ్ ఇంజన్ మరియు పనితీరు

టాటా ఆల్ట్రోజ్ Engine And Performance

టాటా ఆల్ట్రోజ్ రెండు ఇంజిన్ ఎంపికలతో అందించబడుతుంది. ఇందులో ఉన్న 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 82 బిహెచ్‌పి మరియు 3300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండవ ఇంజిన్ 1.5-లీటర్ రివోటోర్క్ డీజిల్ యూనిట్, ఇది 4000 ఆర్‌పిఎమ్ వద్ద 90 బిహెచ్‌పి మరియు 1250 ఆర్‌పిఎమ్ నుండి 3000 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తుంది.

రెండు ఇంజన్లు సరికొత్త BS6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా నవీకరించబడ్డాయి. అంతే కాకుండా ఇవి స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌కు అనుసంధానించబడ్డాయి. టాటా మోటార్స్ ప్రస్తుతం ఆల్ట్రోజ్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించడం లేదు, కానీ తరువాతి దశలో దీనిని పరిచయం చేసే అవకాశం ఉంది.

టాటా ఆల్ట్రోజ్ ఇంధన సామర్థ్యం

టాటా ఆల్ట్రోజ్ Fuel Efficiency

టాటా ఆల్ట్రోజ్ యొక్క మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్స్ 15 కి.మీ / లీ నుండి 20 కి.మీ / లీ మధ్య ARAI- సర్టిఫైడ్ చేసిన మైలేజ్ అందిస్తుందని టాటా మోటార్స్ పేర్కొంది. కానీ వివిధ బాహ్య కారకాలను బట్టి వాస్తవ ప్రపంచ ఇంధన సామర్థ్య గణాంకాలు మారుతూ ఉంటాయి.

టాటా ఆల్ట్రోజ్ ముఖ్యమైన ఫీచర్లు

టాటా ఆల్ట్రోజ్ Important Features

టాటా మోటార్స్ ఆల్ట్రోజ్‌ను దాని అన్ని వేరియంట్లలో అనేక ఫీచర్లు మరియు పరికరాలతో నిండి ఉంటుంది. ఇందులో మూడ్ లైటింగ్, మెటల్-ఫినిష్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు మరియు టైల్ లైట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 90-డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ORVM లు, 3 డి ఎంబోస్డ్ ఉన్న ఫాబ్రిక్ సీట్లు అప్హోల్స్ట్రే, కూల్డ్ గ్లోవ్ బాక్స్ మరియు ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అనుకూలతతో అనుకూలీకరించదగిన ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటివి ఉన్నాయి.

టాటా ఆల్ట్రోజ్‌లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఆటో హెడ్‌ల్యాంప్స్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ గ్లేర్ ఐఆర్‌విఎంలు, క్రూయిజ్ కంట్రోల్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు మరియు కెమెరా మరియు హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

టాటా ఆల్ట్రోజ్ తీర్పు

టాటా ఆల్ట్రోజ్ Verdict

టాటా ఆల్ట్రోజ్ భారత మార్కెట్లో బ్రాండ్ నుండి ఆకట్టుకునే ఆఫర్. ఇంజిన్లు మంచి పనితీరును కనబరుస్తాయి, స్పోర్టి డిజైన్ మరియు ప్రీమియం లక్షణాలను కూడా అందిస్తున్నాయి. టాటా మోటార్స్ నుండి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మొట్టమొదటి కారు కావడంతో, ఆల్ట్రోజ్ తన ప్రత్యర్థులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది.

టాటా ఆల్ట్రోజ్ టాటా ఆల్ట్రోజ్ కలర్లు


Opera Blue
Downtown Red
Avenue White

టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్ కాంపిటీటర్స్

టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జి కాంపిటీటర్స్

టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్ మైలేజ్ కంపారిజన్

  • హ్యుందాయ్ ఐ20 హ్యుందాయ్ ఐ20
    local_gas_station పెట్రోల్ | 0
  • టొయోటా గ్లాంజా టొయోటా గ్లాంజా
    local_gas_station పెట్రోల్ | 22.9
  • మారుతి సుజుకి బాలెనొ మారుతి సుజుకి బాలెనొ
    local_gas_station పెట్రోల్ | 22.9

టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జి మైలేజ్ కంపారిజన్

  • టొయోటా గ్లాంజా టొయోటా గ్లాంజా
    local_gas_station సిఎన్‌జి | 30.61
  • మారుతి సుజుకి బాలెనొ మారుతి సుజుకి బాలెనొ
    local_gas_station సిఎన్‌జి | 30.61
  • హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్
    local_gas_station సిఎన్‌జి | 0

టాటా టాటా ఆల్ట్రోజ్ ఫోటోలు

టాటా ఆల్ట్రోజ్ Q & A

టాటా ఆల్ట్రోజ్‌లోని కలర్ ఆప్సన్స్ ఏవి?

టాటా ఆల్ట్రోజ్ హై పెయింట్ స్కీమ్‌ల ఎంపికతో అందించబడుతుంది. ఇది హై స్ట్రీట్ గోల్డ్, స్కైలైన్ సిల్వర్, డౌన్టౌన్ రెడ్, మిడ్‌టౌన్ గ్రే & అవెన్యూ వైట్ కలర్స్ లో లభిస్తుంది.

Hide Answerkeyboard_arrow_down
టాటా ఆల్ట్రోజ్‌లో ఆఫర్‌లో ఉన్న వేరియంట్స్ ఏవి?

టాటా ఆల్ట్రోజ్ ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి XE, XM, XT, XZ మరియు XZ (O).

Hide Answerkeyboard_arrow_down
టాటా ఆల్ట్రోజ్‌లో స్టాండ్-అవుట్ ఫీచర్ ఏది?

టాటా ఆల్ట్రోజ్ 90-డిగ్రీస్ ఓపెనింగ్ ఫ్రంట్ మరియు రియర్ డోర్స్‌తో వస్తుంది.

Hide Answerkeyboard_arrow_down
టాటా ఆల్ట్రోజ్‌కు ప్రత్యర్థులు ఏవి?

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ 20 ఎలైట్ మరియు టయోటా గ్లాంజా వంటి వాటికి టాటా ఆల్ట్రోజ్ ప్రత్యర్థిగా ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
టాటా ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుందా?

రాదు, టాటా ఆల్ట్రోజ్‌కు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లేదు. అయితే, భవిష్యత్తులో ఎప్పుడైనా దీనిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Hide Answerkeyboard_arrow_down
టాటా ఆల్ట్రోజ్‌లోని వెనుక సీట్లు ఫోల్డ్ చేయవచ్చా?

అవును, టాటా ఆల్ట్రోజ్ యొక్క వెనుక సీట్లు 60:40 స్ప్లిట్‌తో వస్తాయి, ఇది ఎక్కువ లేజ్జ్ ఉంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
టాటా ఆల్ట్రోజ్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత? మరియు అది తన ప్రత్యర్థులతో ఎలా పోలుస్తుంది?

టాటా ఆల్ట్రోజ్ 165 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది, ఇది దాని ప్రత్యర్థులతో పోలిస్తే కొద్దిగా తక్కువగా ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X