'పోర్ష్' తేలికైన కారు 'స్పయిడర్'

తక్కువ బరువు వున్నప్పుడు అధిక సామర్థ్యం వుంటే ఆ మజాయే వేరు..రయ్ మంటూ దూసుకుపోవచ్చు. ఈ విషయం బాగా తెలుసుకున్న పోర్ష్ మోటార్స్ ఈ స్పయిడర్ కారుని 3.4 లీటర్ల సామర్థ్యం గల ఆరు సిలెండర్లు ఇంజన్ తో రూపొందించడం జరిగింది. దీంతో ఈ కారు 320 హార్స్ పవర్ తో దూసుకుపోనుంది. బాక్స్ స్టర్ S కారు కంటే ఇది 10 హార్స్ పవర్ ఎక్కువ. కేవలం 4,8 సెకెన్లలో ఈ కారు 166 mph వేగాన్ని అందుకోగలదు. అమెరికా మార్కెట్ లో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండీ ఈ కారు అమ్మకానికి రానుంది. దీని ధరను $61,000 లు గా నిర్ణయించారు.


Click it and Unblock the Notifications








