ప్రపంచ ఉత్తమ ఆటో షో గా న్యూఢిల్లీ ఆటో షో..!!

By

VW Polo
వచ్చే ఏడాది జనవరి నెలలో ప్రారంభం కానున్న న్యూఢిల్లీ ఆటో షో ప్రపంచంలో ఇప్పటి వరకూ జరిగిన ఆటో షోలలో ఉత్తమ ఆటో షో గా నిలవనుంది. ప్రపంచంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ ఆటోమొబైల్ రంగానికి ఈ ఆటో షో మరిత జీవాన్ని అందించనుంది. ఇప్పటి వరకూ ఈ ఆటో షోలో పది సరికొత్త కార్ల ఆవిష్కరణ ఖరారయింది. ఇందులో చాలా వరకూ భారతీయ మార్కెట్ ను టార్గెట్ చేసుకుని రూపొందించిన చిన్న కార్లు కావడం గమనార్హం.

అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీలు టయోటా మోటార్స్, హోండా, వోక్స్ వ్యాగన్, సుజుకి, బియండబ్యు, జనరల్ మోటార్స్ తో పాటు భారతీయ ఆటోమొబైల్ ధిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి వంటి కంపెనీలు ఈ ఆటో షో కోసం ప్రత్యేకంగా కార్లను సిద్ధం చేసారు.

కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్(సిఐఎయం) మరియు ఆటోమొటివ్ కాంపొనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎసియంఎ) లు కలసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఆటో షో రెండు మిలియన్ మంది సందర్శకులు వీక్షించేలా ఏర్పాట్లు చేసారు. ఇప్పటి వరకూ న్యూయార్క్ లో జరిగిన ఆటో షో ను అత్యధికంగా 1.2 మిలియన్ మంది సందర్శకులు వీక్షించేలా ఏర్పాట్లు చెయ్యగా ఈ ఢిల్లీ ఆటో షో ఈ రికార్డును బ్రేక్ చెయ్యనుంది. కాగా ఈ ఆటో షో న్యూఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో జనవరి 5 నుండీ 11వ తారీఖు వరకూ దరుగనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 30, 2009, 12:25 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+