BMW బపర్ ఆఫర్

గత మాసంలో హైదరాబాదులోని ఇంటర్నేషనల్ ఆటోషోలో లాంచ్ చేసిన X-6 మోడల్, సెవెన్ సీరీస్ కార్లు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షనగా నిలుస్తున్నాయి. ఇందులో కస్టమర్లు టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశాన్ని కూడా ఈ సంస్థ కల్పిస్తోంది. ఇదిలా వుంటే 'దసరా', 'దీపావలి' పండుగల సందర్భంగా ఎంపికచేసిన కొన్ని మోడల్ కార్ల మీద ప్రత్యేక ఆఫర్ లను కూడా ప్రకటించింది BMW. సుమారు 27 లక్షల నుండీ కోటి రూపాయల వరకూ వుండే వివిధ BMW మోడల్ కార్లు వీక్షకుడికి కనువిందు చెయ్యనున్నాయి.


Click it and Unblock the Notifications








