లాభాల బాటన 'బియండబ్యు',...!!

ఈ ప్రకటన ప్రకారం గత ఏడాది (2008 వ సంవత్సరం) నవంబరు నెల వరకూ మొత్తం 720 యూనిట్ల అమ్మకాలు చోటుచేసుకోగా, ఈ ఏడాది నవంబరు నెల వరకూ జరిగిన అమ్మకాలు 24% పెరిగి 811 యూనిట్ల అమ్మకాలు చోటుచేసుకున్నాయి. కాగా గత నెల నవంబరులోనే కంపెనీ 103 యూనిట్ల అమ్మకాలను నమోదుచేసుకుంది. అక్టోబరు నెలతో పోల్చితే 13 యూనిట్లు ఎక్కువగా అమ్మకాలు జరిగాయి.
ఈ సందర్భంగా బియండబ్యు డైరెక్టర్ రమేష్ దివ్యనాథన్ మాట్లాడుతూ గత సంవత్సరం తో పోల్చితే కంపెనీ లాభాల బాటన నడుస్తోందనీ, ఇది ఇలాగే కొనసాగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసాడు.


Click it and Unblock the Notifications