దుమ్మురేపే బియండబ్ల్యు స్పోర్ట్ బైకు F800 R రోడ్ స్టర్

ఈ బియండబ్ల్యు F800 R రోడ్ స్టర్ మోడల్ అధునాతన 789 సిసి లిక్విడ్ కూల్డ్ పార్లల్ ట్విన్ సిలిండర్ తో రూపొందించబడింది. 90 హార్స్ పవర్ తో 8000rmp, 86 Nm టార్క్ తో రూపొందించబడింది. స్టాండర్డ్ మోడల్ తో పోల్చితే ఈ బియండబ్ల్యు F800 R రోడ్ స్టర్ మోడల్ బరువు తక్కువగా వుండటమే కాకుండా స్టయిలిష్ గా రూపొందించబడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ బైకు మీద షికారు చెయ్యాలంటే 2010 వరకూ ఆగాల్సిందే..!!


Click it and Unblock the Notifications








