అక్కడ ఒక కారు కొంటే మరోటి ఉచితం

అమెరికా ఆటోమొబైల్ కంపెనీల ఉత్పత్తుల విక్రయాలు ఇటీవల కాలంలో గణనీయంగా పడిపోయాయి. నష్టాలను అధిగమించాలంటే కొత్త విధానంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆటోమొబైల్ కంపెనీలు అంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎం, ఫోర్డ్, క్రిస్లర్, హోండా, టొయోటా, నిస్సాన్ కార్ల విక్రయాలు 30 శాతం మేర పడిపోయాయి. కొసమెరుపు: అమెరికాలో ఇలా వుంటే మన దేశ ఆటోమొబైల్ రంగం మాత్రం లాభాల బాటన పయనిస్తోంది.


Click it and Unblock the Notifications








