దుమ్మురేపే ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ కారు ఇ-ఊల్ఫ్ ఇ-1

అత్యధికంగా ఈ కారు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. భద్రతాకారణాల దృష్ట్యా ఈ కారు వేగాన్ని 250 కి.మీ/గం. కి పరిమితం చేసారట. సింగల్ సీటర్ కారుగా విడుదలైన ఈ కారు లై-టెక్ టెక్నాలజీతో రూపొందిన బ్యాటరీతో నడవనుంది. ఇది అత్యుత్తమ బ్యాటరీ మన్నికను అందిస్తుందని కంపెనీ వారు ప్రకటన విడుదల చేసారు.


Click it and Unblock the Notifications








