ఫోర్డ్ సరికొత్త ఫియాస్తా 1.6 ZXI

ఈ కారుని విడుదల చేసిన సందర్భంగా ఫోర్డ్ కంపెనీ మార్కెటింగ్, సేల్స్ & సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిగెల్ వార్క్ మాట్లాడుతూ "ఫోర్డ్ బ్రాండ్ లో ఫియాస్తా మోడల్ అత్యధిక బిజినెస్ చేస్తోన్న మోడల్ గా రికార్డుకు ఎక్కింది. అలాంటి ఈ మోడల్ కారుని మరింత ఆధునికంగా వినియోగదారునికి అందివాలనే ఈ మోడల్ ను రూపొందించినట్టు తెలిపారు. ఫోర్డ్ ఫియాస్తా కారుకు ఉపయోగించిన 1.6 పెట్రోల్ యూనిట్ ఇంజన్ నే ఈ కారుకు కూడా ఉపయోగించారు. దీనికి అధనంగా ABS మరియు EBD లాంటి అత్యాధునిక భద్రతా విభాగాలతో ఈ కారు రూపొందినట్టు" తెలిపారు. ఈ సరికొత్త ఫియాస్తా 1.6 zxi ఎక్స్ షో-రూం ధర న్యూ ఢిల్లీ లో 6,44,000 రూపాయలుగా నిర్ణయించారు.


Click it and Unblock the Notifications








