జనరల్ మోటార్స్ మరో లగ్జరీ కారు

By

GM Chevrolet Cruze
అమెరికా కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్, లగ్జరీ కారు చెవ్రోలెట్ క్రూజ్ ను ఇండియా మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర 10.99 లక్షల నుండీ 12.45 లక్షల మధ్యగా నిర్ణయించారు. ఇతర దేశాల మార్కెట్ లో ఇప్పటికే విడుదలయిన ఈ కారుకు మంచి స్పందన లభిస్తోంది. ఇక్కడ కూడా మంచి ఆదరణ లభిస్తుందని జనరల్ మోటార్స్ మ్యానేజింగ్ డైరెక్టర్ కార్ల్ ఆశాభావం వ్యక్తం చేసారు.

ఈ కారు 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ తో లభిస్తుంది. రెండు రకాల్లో లభించే ఈ కారు లీటరు 18.3 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని ఆయన స్పష్టం చేసారు. అంతే కాకుండా జనరల్ మోటార్స్ వారు తమ సంస్థ నుండీ వచ్చిన మినీ కారు 'బేర్' ను ఈ సంవత్సరాంతానికి భారతీయ మార్కెట్ లోకి ప్రవేశపెట్టాలనే యోచనలో వున్నట్టు తెలిపారు. ఈ కారు ధర 4 లక్షలుగా నిర్ణయించారు. మరో చిన్న కారు స్పార్క్ ను 2010లో భారతీయ మార్కెట్ లో ప్రవేశపెట్టనున్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 13, 2009, 8:35 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+