రికార్డు స్థాయి వృద్ధిని సాధించిన జనరల్ మోటార్స్..!!

గత నవంబరు నెలలో చెవ్రోలెట్ స్పార్క్ 4,202 యూనిట్లు, చెవ్రోలెట్ టవేరా 523 యూనిట్లు, చెవ్రోలెట్ ఏవియో 412 యూనిట్లు, చెవ్రోలెట్ క్రూజ్ 518 యూనిట్లు, చెవ్రోలెట్ ఆప్ట్రా 114 యూనిట్లు, చెవ్రోలెట్ క్యాప్టివా 84 యూనిట్లు అమ్ముడయ్యాయని, ఇది భారతీయ మార్కెట్ లో రికార్డు స్థాయి అమ్మకాలని కంపెనీ వర్గాలు స్పష్టం చేసాయి. ఇక పై కూడా ఇలాగే కొనసాగి భారతీయ మార్కెట్ లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటామని ఆశాభావాన్ని వ్యక్తం చేసాయి.


Click it and Unblock the Notifications








