హోండా ప్రతిపాదించిన సరికొత్త ఎలక్ట్రిక్ కారు

By Super

Honda EV-N
ఎలక్ట్రానిక్ వస్తువులను రూపొందించడంలో జపాన్ దేశస్తులను మించిన వారు ఇంకొకరు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా జపాన్ కు చెందిన హోండా మోటార్స్ ఓ సరికొత్త ఎలక్ట్రానిక్ కారు మోడల్ ని ప్రతిపాదించింది. EV-N పేరుతో ప్రతిపాదించిన ఈ కారును హోండా కంపెనీ ఇటీవలే ప్రదర్శించింది. ఈ నాలుగు సీట్ల కారు హోండా లిటిల్ N360 ఇంజన్ తో రూపొందించబడింది.

ఇక ఈ ఎలక్ట్రానిక్ కారుని ఆధునిక ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు ఛార్జింగ్ చేసేందుకు ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీతో రీ-ఛార్జి చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ కారులో ఉపయోగించిన కార్-టు-కార్ కమ్యూనికేషన్ సిస్టం ద్వారా ఒక కారు నుండీ ఇంకో కారులోని వారితో కమ్యూనికేట్ అవ్వచ్చు. సోలార్ పవర్ ద్వారా రీ-ఛార్జ్ అవ్వడానికి ఈ కారు పై భాగాన సోలార్ సోలార్ రూఫ్ ఏర్పాటు చెయ్యనున్నారట. హోండా ప్రతిపాదించిన ఈ ఎలక్ట్రానిక్ కారు త్వరగా కార్యరూపం దాల్చాలని ఆశిద్దాం....అన్నీ సవ్యంగా జరిగితే త్వరలోనే హోండా ఎలక్ట్రిసిటీ కారు మనముందుకు రానుంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 19, 2009, 14:18 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+